Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (84) Sura: Suratu Al'a'raf
وَاَمْطَرْنَا عَلَیْهِمْ مَّطَرًا ؕ— فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِیْنَ ۟۠
మరియు మేము వారిపై భారీ వర్షాన్ని కురిపించాము ఏవిధంగానంటే వారిని మట్టి రాళ్ళతో కొట్టాము. మేము ఊరిని త్రిప్పి వేశాము. దాని పై భాగమును దాని క్రిందికి చేశాము. ఓ ప్రవక్తా అపరాదులైన లూత్ జాతి వారి పరిణామం ఏమయిందో మీరు యోచించండి. వాస్తవానికి వారి పరిణామం వినాశనము,శాస్వతమైన పరాభవము.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• اللواط فاحشة تدلُّ على انتكاس الفطرة، وناسب أن يكون عقابهم من جنس عملهم فنكس الله عليهم قُراهم.
స్వలింగ సంపర్కము అశ్లీల కార్యము అది స్వభావము తలక్రిందులు అవటం పై సూచిస్తుంది. వారి చర్యకు తగ్గట్టుగా వారి పరిణామం ఉండటం సముచితము. అందుకనే అల్లాహ్ వారి ఊర్లను వారిపై తలక్రిందులుగా చేశాడు.

• تقوم دعوة الأنبياء - ومنهم شعيب عليه السلام - على أصلين: تعظيم أمر الله: ويشمل الإقرار بالتوحيد وتصديق النبوة. والشفقة على خلق الله: ويشمل ترك البَخْس وترك الإفساد وكل أنواع الإيذاء.
ప్రవక్తల సందేశప్రచార కార్యం రెండు మూలాలపై ఆధారపడి ఉన్నది.వారిలోంచి షుఐబ్ అలైహిస్సలాం కూడాను. ఒకటి అల్లాహ్ ఆదేశాన్ని గౌరవించటం.తౌహీదును రూఢీ పరచటం,దైవదౌత్యమును అంగీకరించటం అందులో వస్తాయి. రెండు అల్లాహ్ సృష్టితాలపై కనికరించటం,జాలి చూపించటం. అన్యాయమును వదిలి వేయటం,అల్లకల్లోలాను (ఫసాద్ ను) విడనాడటం,అన్నిరకాల బాధలు పెట్టటంను వదిలివేయటం ఇందులో వస్తాయి.

• الإفساد في الأرض بعد الإصلاح جُرْم اجتماعي في حق الإنسانية؛ لأن صلاح الأرض بالعقيدة والأخلاق فيه خير للجميع، وإفساد الأرض عدوان على الناس.
సంస్కరణల తరువాత భూమిలో అల్లకల్లోలాలు (అవినీతి) మాననవత్వము యొక్క హక్కులో సామాజిక నేరము. ఎందుకంటే భూమిలో విశ్వాసముల ద్వారా (అఖీదా ద్వారా),గుణాల ద్వారా (మంచి నడవడి ద్వారా) సంస్కరణ అందరికి మేలైనది. భూమిలో అల్లకల్లోలాలతో పాటు చెడును వ్యాపింప చేయటం మనుషులపై శతృత్వమే.

• من أعظم الذنوب وأكبرها وأشدها وأفحشها أخذُ ما لا يحقُّ أخذه شرعًا من الوظائف المالية بالقهر والجبر؛ فإنه غصب وظلم وعسف على الناس وإذاعة للمنكر وعمل به ودوام عليه وإقرار له.
ఆర్ధిక విధులను తీసుకోవటం సముచితం కాని వాటిని బలవంతముగా తీసుకోవటం మహా పాపాల్లోంచిది,పెద్ద పాపాల్లోంచిది,తీవ్రమైనది,అతి చెడ్డదైనది. ఎందుకంటే అది మనుషులను బలవంతం చేయటం,దౌర్జన్యం చేయటం,అన్యాయం చేయటం. మరియు చెడును ప్రసారం చేయటం,దానిని ఆచరించటం,దానిని శాస్వతంగా చేయటం,దానిని అంగీకరించటం.

 
Fassarar Ma'anoni Aya: (84) Sura: Suratu Al'a'raf
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa