Alkʋrãɑn wɑgellã mɑɑnɑ wã lebgre - Alkʋrãan wagellã tafsɩɩrã sẽn kʋʋg koεεga, b sẽn lebg ne Telgoor goamã.

external-link copy
44 : 11

وَقِیْلَ یٰۤاَرْضُ ابْلَعِیْ مَآءَكِ وَیٰسَمَآءُ اَقْلِعِیْ وَغِیْضَ الْمَآءُ وَقُضِیَ الْاَمْرُ وَاسْتَوَتْ عَلَی الْجُوْدِیِّ وَقِیْلَ بُعْدًا لِّلْقَوْمِ الظّٰلِمِیْنَ ۟

మరియు అల్లాహ్ తూఫాను ఆగిపోయిన తరువాత భూమిని ఓ భూమి నీపై ఉన్న తూఫాను నీటిని త్రాగేయి అని ఆదేశించాడు.ఆకాశముని ఓ ఆకాశమా నీవు వర్షాన్ని కురిపించకు,ఆపివేయి అని ఆదేశించాడు.మరియు నీరు తగ్గుముఖం పట్టి చివరికి నేల పొడి అయిపోయినది.మరియు అల్లాహ్ అవిశ్వాసపరులను తుదిముట్టించాడు.మరియు ఓడ జూదీ కొండపై వెళ్ళి ఆగినది.అవిశ్వాసం వలన అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారి కొరకు దూరము,వినాశనము అవుగాక అని అనబడింది. info
التفاسير: |
Sẽn be Aayar-rãmbã yõod-rãmba seb-neg-kãngã pʋgẽ:
• بيان عادة المشركين في الاستهزاء والسخرية بالأنبياء وأتباعهم.
దైవ ప్రవక్తల పట్ల,వారిని అనుసరించే వారి పట్ల హేళన చేయటం,పరిహాసమాడటం ముష్రికుల అలవాటు ప్రకటన. info

• بيان سُنَّة الله في الناس وهي أن أكثرهم لا يؤمنون.
ప్రజల్లో చాలా మంది విశ్వసించకపోవటం అల్లాహ్ సాంప్రదాయం అని ప్రకటన. info

• لا ملجأ من الله إلا إليه، ولا عاصم من أمره إلا هو سبحانه.
అల్లాహ్ నుండి శరణాలయం ఆయనవైపే,ఆయన ఆదేశము నుండి కాపాడేవాడూ పరిశుద్ధుడైన ఆయనే. info