Alkʋrãɑn wɑgellã mɑɑnɑ wã lebgre - Alkʋrãan wagellã tafsɩɩrã sẽn kʋʋg koεεga, b sẽn lebg ne Telgoor goamã.

external-link copy
83 : 6

وَتِلْكَ حُجَّتُنَاۤ اٰتَیْنٰهَاۤ اِبْرٰهِیْمَ عَلٰی قَوْمِهٖ ؕ— نَرْفَعُ دَرَجٰتٍ مَّنْ نَّشَآءُ ؕ— اِنَّ رَبَّكَ حَكِیْمٌ عَلِیْمٌ ۟

ఈ వాదన,అది అల్లాహ్ వాఖ్యము ( أَيُّ ٱلۡفَرِيقَيۡنِ أَحَقُّ بِٱلۡأَمۡنِۖ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ) దేని ద్వారనైతే ఇబ్రాహీం తన జాతి వారిపై ఆధిక్యాన్ని పొందారో చివరికి వారి వాదనలు అంతమైపోయినవి అది (ఆ వాదన ) మా వాదన.దాని ద్వారా ఆయన తన జాతి వారితో వాదించటానికి మేము ఆయనకు ప్రసాదించాము.దానినే ఆయనకు ప్రసాదించాము.ఇహలోకంలో,పరలోకంలో మా దాసుల్లోంచి మేము కోరుకున్న వారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాము.ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు తన సృష్టించటంలో,తన కార్య నిర్వహణలో వివేకవంతుడు,తన దాసుల గురించి అంతా తెలిసినవాడు. info
التفاسير: |
Sẽn be Aayar-rãmbã yõod-rãmba seb-neg-kãngã pʋgẽ:
• من فضائل التوحيد أنه يضمن الأمن للعبد، خاصة في الآخرة حين يفزع الناس.
దాసునికి భద్రత హామినివ్వటం,ప్రత్యేకించి పరలోకంలో ప్రజలందరు భయాందోళనలకు గురైనప్పుడు ఇది తౌహీదు యొక్క సుగుణం. info

• تُقَرِّر الآيات أن جميع من سبق من الأنبياء إنما بَلَّغوا دعوتهم بتوفيق الله تعالى لا بقدرتهم.
గతించిన ప్రవక్తలందరు తమ శక్తిసామర్ధ్యాలతో కాక మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహము వలన తమ సందేశాలను చేరవేశారని ఆయతులు నిరూపిస్తున్నవి. info

• الأنبياء يشتركون جميعًا في الدعوة إلى توحيد الله تعالى مع اختلاف بينهم في تفاصيل التشريع.
ప్రవక్తలందరు ఆరాధన విషయాలలో వారి నియమాలు,శాసనాలు వేరు వేరుగా ఉన్నా అల్లాహ్ తౌహీదు వైపునకు పిలవటంలో అందరు ఒక్కటే. info

• الاقتداء بالأنبياء سنة محمودة، وخاصة في أصول التوحيد.
ప్రవక్తలను అనుసరించటం మెచ్చుకోదగిన విధానము,ఫ్రత్యేకించి తౌహీదు నియమాల్లో. info