Check out the new design

ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ * - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ


ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߟߝߊߙߌ ߘߏ߫: (102) ߝߐߘߊ ߘߏ߫: ߖߘߍ߬ߟߊ߬ߛߊߦߌ
وَاٰخَرُوْنَ اعْتَرَفُوْا بِذُنُوْبِهِمْ خَلَطُوْا عَمَلًا صَالِحًا وَّاٰخَرَ سَیِّئًا ؕ— عَسَی اللّٰهُ اَنْ یَّتُوْبَ عَلَیْهِمْ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
మదీనా వాసుల్లోంచి ఎటువంటి కారణం లేకుండా యుద్ధం నుండి వెనుక ఉండిపోయిన వారు వేరే వారు ఉన్నారు.వారు స్వయంగా తమకు ఎటువంటి కారణం లేదు అని ఒప్పుకున్నారు.మరియు వారు అబద్దపు సాకులూ చెప్పలేదు.వారి పూర్వపు సత్కర్మలు అయిన అల్లాహ్ పై విధేయత పై స్థిరత్వమును చూపటం,ఆయన ఆదేశాలకు కట్టుబడి ఉండటం.ఆయన మార్గములో పోరాడటంను దుష్కర్మలతో కలిపివేశారు. వారి తౌబాను స్వీకరించాలని,వారిని మన్నించాలని వారు అల్లాహ్ తో ఆశించేవారు.నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి తౌబా చేసేవారిని మన్నించేవాడు,వారిపై కనికరించేవాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• فضل المسارعة إلى الإيمان، والهجرة في سبيل الله، ونصرة الدين، واتباع طريق السلف الصالح.
విశ్వాసమును కనబరచటం వైపునకు త్వరపడటం,అల్లాహ్ మార్గములో హిజ్రత్ (వలసపోవటం) చేయటం,ధర్మానికి తోడ్పడటం,పుణ్యాత్ములైన పూర్వికుల మార్గమును అనుసరించటం యొక్క ప్రాముఖ్యత.

• استئثار الله عز وجل بعلم الغيب، فلا يعلم أحد ما في القلوب إلا الله.
అగోచర విషయాల జ్ఞానము అల్లాహ్ అజ్జ వజల్ల కే ప్రత్యేకము.హృదయాల్లో ఉన్నవి అల్లాహ్ కి తప్ప వేరే వారికి తెలియదు.

• الرجاء لأهل المعاصي من المؤمنين بتوبة الله عليهم ومغفرته لهم إن تابوا وأصلحوا عملهم.
విశ్వాసపరుల్లోంచి పాపానికి పాల్పడిన వారి కొరకు ఒక ఆశ ఒక వేళ వారు పశ్చాత్తాపము చెంది తమ కర్మలను సంస్కరించుకుంటే అల్లాహ్ వారి పశ్చాత్తాపమును స్వీకరించి వారిని మన్నిస్తాడని.

• وجوب الزكاة وبيان فضلها وأثرها في تنمية المال وتطهير النفوس من البخل وغيره من الآفات.
జకాతు అనివార్యం అవ్వటం,దాని ప్రాముఖ్యత ప్రకటన,మరియు దాని ప్రభావము సంపద పెరగటంలో,పిసినారితనం,ఇతర ఆపదల నుంచి హృదయాలను పరిశుద్ధపరచటం.

 
ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߟߝߊߙߌ ߘߏ߫: (102) ߝߐߘߊ ߘߏ߫: ߖߘߍ߬ߟߊ߬ߛߊߦߌ
ߝߐߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ ߞߐߜߍ ߝߙߍߕߍ
 
ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ

ߡߍ߲ ߝߘߊߣߍ߲߫ ߞߎ߬ߙߊ߬ߣߊ ߞߘߐߦߌߘߊ ߕߌߙߌ߲ߠߌ߲ ߝߊ߲ߓߊ ߟߊ߫

ߘߊߕߎ߲߯ߠߌ߲