Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mealler fihristi


Anlam tercümesi Ayet: (58) Sure: Sûratu'n-Nahl
وَاِذَا بُشِّرَ اَحَدُهُمْ بِالْاُ ظَلَّ وَجْهُهٗ مُسْوَدًّا وَّهُوَ كَظِیْمٌ ۟ۚ
ఈ ముష్రికులందరిలో నుండి ఎవరికైనా ఆడపిల్ల జన్మించినదని సమాచారమిచ్చినప్పుడు తమకు ఇవ్వబడిన సమాచారము నచ్చక అతని ముఖము నల్లగా మారిపోతుంది. అతని మనసు దుఃఖముతో,బాధతో నిండిపోతుంది. ఆ తరువాత అతను తన మనస్సుకు ఇష్టంలేని వాటిని అల్లాహ్ కి అంటగడుతాడు.
Arapça tefsirler:
Bu sayfadaki ayetlerin faydaları:
• من جهالات المشركين: نسبة البنات إلى الله تعالى، ونسبة البنين لأنفسهم، وأَنفَتُهم من البنات، وتغيّر وجوههم حزنًا وغمَّا بالبنت، واستخفاء الواحد منهم وتغيبه عن مواجهة القوم من شدّة الحزن وسوء الخزي والعار والحياء الذي يلحقه بسبب البنت.
ముష్రికుల అజ్ఞానములోంచి మహోన్నతుడైన అల్లాహ్ కి ఆడ సంతానమును అంటగట్టి తమ స్వయం కొరకు మగ సంతానమును ప్రత్యేకించుకోవటం,ఆడసంతానము పట్ల వారి ధ్వేషము,ఆడ సంతానము కలిగినప్పుడు దుఃఖముతో,బాధతో వారి ముఖములు మారటం మరియు వారిలో నుంచి ఒకరు ఆడ శిసువు వలన తనకు కలిగిన తీవ్ర దుఃఖము,దురాభవము,సిగ్గు వలన తన జాతి వారికి ముందు రాకుండా నక్కి నక్కి తిరగటం.

• من سنن الله إمهال الكفار وعدم معاجلتهم بالعقوبة ليترك الفرصة لهم للإيمان والتوبة.
అవిశ్వాసపరులను శిక్షించటంలో తొందర చేయకుండా వారికి గడువు ఇవ్వటం అల్లాహ్ సంప్రదాయాల్లోంచిది. వారు విశ్వసించటానికి,పశ్చాత్తాప్పడటానికి అవకాశం ఇవ్వటానికి.

• مهمة النبي صلى الله عليه وسلم الكبرى هي تبيان ما جاء في القرآن، وبيان ما اختلف فيه أهل الملل والأهواء من الدين والأحكام، فتقوم الحجة عليهم ببيانه.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పెద్ద లక్ష్యం ఖుర్ఆన్ లో వచ్చిన వాటిని స్పష్టపరచటం,విసుగు చెందినవారు,మోహాలు కలవారు ధర్మ విషయంలో,ఆదేశాల విషయంలో విభేదించుకున్న వాటిని స్పష్టపరచటం. ఆయన స్పష్టపరచటం ద్వారా వారికి వ్యతిరేకంగా ఆధారం స్థాపితమవుతుంది.

 
Anlam tercümesi Ayet: (58) Sure: Sûratu'n-Nahl
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mealler fihristi

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Kapat