Check out the new design

Kur'an-ı Kerim meal tercümesi - Muhtasar Kur'an-ı Kerim Tefsiri Telugu Tercümesi * - Mealler fihristi


Anlam tercümesi Ayet: (120) Sure: Sûratu'l-Mâide
لِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا فِیْهِنَّ ؕ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠
భూమ్యాకాశాలపై అధికారము అల్లాహ్ ఒక్కడి కొరకే.ఆ రెండింటిని సృష్టించిన వాడు,వాటి పర్యాలోచన చేసేవాడు ఆయనే.వాటిలో ఉన్న సృష్టిరాసులన్నింటి పై అధికారం ఆయన కొరకే.మరియు ఆయన ప్రతి వస్తువు పై అధికారము కలవాడు.ఏ వస్తువు ఆయనను అశక్తుడు చేయదు(విఫలం చేయలేవు).
Arapça tefsirler:
Bu sayfadaki ayetlerin faydaları:
• توعد الله تعالى كل من أصرَّ على كفره وعناده بعد قيام الحجة الواضحة عليه.
అల్లాహ్ పై స్పష్టమైన ఆధారాల ఏర్పాటు తరువాత కూడా అల్లాహ్ పై అవిశ్వాసంలో,వ్యతిరేకతలో మునిగిన ప్రతి ఒక్కరిని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు.

• تَبْرئة المسيح عليه السلام من ادعاء النصارى بأنه أبلغهم أنه الله أو أنه ابن الله أو أنه ادعى الربوبية أو الألوهية.
మసీహ్ అలైహిస్సలాం తాను అల్లాహ్ అని లేదా తాను అల్లాహ్ కుమారుడని లేదా తాను ప్రభువునని లేదా తాను ఆరాధ్య దైవమని పేర్కొన్నారని క్రైస్తవుల వాదనలో మసీహ్ అలైహిస్సలాం నిర్దోషిగా ప్రకటించారు.

• أن الله تعالى يسأل يوم القيامة عظماء الناس وأشرافهم من الرسل، فكيف بمن دونهم درجة؟!
మహోన్నతుడైన అల్లాహ్ ప్రళయదినాన ప్రజల్లోంచి పెద్దవారిని వారిలో నుంచి గొప్ప వారైన ప్రవక్తలనే ప్రశ్నిస్తాడు.వారికన్న తక్కువ స్ధానమును కలవారిని ఎలా ప్రశ్నించకుండా ఉంటాడు ?.

• علو منزلة الصدق، وثناء الله تعالى على أهله، وبيان نفع الصدق لأهله يوم القيامة.
నీతి నిజాయితి స్ధానము యొక్క గొప్పతనము,నీతిమంతులను అల్లాహ్ పొగడటం.మరియు ప్రళయదినాన నీతిమంతుల కొరకు నీతి నిజాయితి ప్రకటన.

 
Anlam tercümesi Ayet: (120) Sure: Sûratu'l-Mâide
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - Muhtasar Kur'an-ı Kerim Tefsiri Telugu Tercümesi - Mealler fihristi

Kur'an Araştırmaları Tefsir Merkezi Tarafından Yayınlanmıştır.

Kapat