قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى ئايەت: (25) سۈرە: سۈرە نەھل
لِیَحْمِلُوْۤا اَوْزَارَهُمْ كَامِلَةً یَّوْمَ الْقِیٰمَةِ ۙ— وَمِنْ اَوْزَارِ الَّذِیْنَ یُضِلُّوْنَهُمْ بِغَیْرِ عِلْمٍ ؕ— اَلَا سَآءَ مَا یَزِرُوْنَ ۟۠
ఎటువంటి తగ్గుదల లేకుండా తమ పాపముల బరువు మోయటం మరియు ఎవరినైతే వీరు అజ్ఞానం వలన,అనుకరణ వలన ఇస్లాం నుండి అపమార్గమునకు లోను చేశారో వారి పాపముల బరువును మోయటం వారి పరిణామం కావటానికి. వారు మోసే తమ పాపముల బరువు,తమను అనుసరించే వారి బరువు ఎంతో చెడ్డదైనది.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• في الآيات من أصناف نعم الله على العباد شيء عظيم، مجمل ومفصل، يدعو الله به العباد إلى القيام بشكره وذكره ودعائه.
ఆయతుల్లో దాసులపై రకరకాల అనుగ్రహాల ప్రస్తావన ఒక గొప్ప విషయం. అల్లాహ్ వాటి ద్వారా దాసులను తనకు కృతజ్ఞత తెలపటానికి,తన స్మరణ చేయటానికి,తనను అర్ధించటానికి ఆహ్వానిస్తాడు.

• طبيعة الإنسان الظلم والتجرُّؤ على المعاصي والتقصير في حقوق ربه، كَفَّار لنعم الله، لا يشكرها ولا يعترف بها إلا من هداه الله.
దుర్మార్గము,పాపములు చేయటంలో,తన ప్రభువు హక్కుల్లో నిర్లక్ష్యం చేయటంలో ధైర్యం,అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నత మానవుని నైజము. అల్లాహ్ సన్మార్గం చూపినవాడు తప్ప వాటి గురించి కృతజ్ఞత తెలపడు,వాటిని అంగీకరించడు.

• مساواة المُضِلِّ للضال في جريمة الضلال؛ إذ لولا إضلاله إياه لاهتدى بنظره أو بسؤال الناصحين.
మార్గభ్రష్టత చెందే పాపములో మార్గభ్రష్టత చేసేవాడు మార్గభ్రష్టత చెందే వారు సమానము. అతడు అతన్ని మార్గభ్రష్టత చేయకుండా ఉంటే అతడు తన యోచన ద్వారా లేదా హితబోధన చేసేవారిని అడగటం వలన సన్మార్గం పొందేవాడు.

• أَخْذ الله للمجرمين فجأة أشد نكاية؛ لما يصحبه من الرعب الشديد، بخلاف الشيء الوارد تدريجيًّا.
అల్లాహ్ నేరస్తులను అకస్మాత్తుగా పట్టుకోవటం అత్యంత బాధకరమైనది ఎందుకంటే దానికి తోడుగా తీవ్రమైన భయం ఉంటుంది.క్రమంగా వచ్చే దానిలో అది ఉండదు.

 
مەنالار تەرجىمىسى ئايەت: (25) سۈرە: سۈرە نەھل
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - تەرجىمىلەر مۇندەرىجىسى

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

تاقاش