قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى ئايەت: (40) سۈرە: سۈرە بەقەرە
یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اذْكُرُوْا نِعْمَتِیَ الَّتِیْۤ اَنْعَمْتُ عَلَیْكُمْ وَاَوْفُوْا بِعَهْدِیْۤ اُوْفِ بِعَهْدِكُمْ ۚ— وَاِیَّایَ فَارْهَبُوْنِ ۟
ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన యాఖూబ్ సంతానమా అల్లాహ్ మీకు వరుసగా ఒకదాని తరువాత మరొకటి అవతరింపజేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి మీరు నాపై మరియు నా ప్రవక్తలపై విశ్వాసము కలిగి నా ధర్మాన్ని ఆచరించి నా వైపు మీరు చేసిన ఒప్పందానికి కట్టుబడి ఉండండి. ఒక వేళ మీరు నా ఒప్పందాన్ని నెరవేరుస్తే నేను మీకు వాగ్ధానం చేసన విధంగా ఇహలోకంలో మంచి జీవితాన్ని మరియు తీర్పుదినము నాడు ఉత్తమమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను.కనుక మీరు నాకు మాత్రమే భయపడండి మరియు నా ఒప్పందాన్ని ఉల్లంఘించకండి.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• من أعظم الخذلان أن يأمر الإنسان غيره بالبر، وينسى نفسه.
మనిషి పరులకు మంచిని భోదిస్తూ తనను మరచిపోవటమే అన్నింటికన్నా ఎక్కువ నష్టం.

• الصبر والصلاة من أعظم ما يعين العبد في شؤونه كلها.
నమాజు మరియు సహనం దాసుల వ్యవహారాలన్నింటిలో దైవ సహాయానికి ముఖ్య కారకం.

• في يوم القيامة لا يَدْفَعُ العذابَ عن المرء الشفعاءُ ولا الفداءُ، ولا ينفعه إلا عمله الصالح.
ప్రళయదినం నాడు మనిషిని ఏఒక్కరి సిఫారసు ఏ పరిహారం దైవ శిక్ష నుంచి కాపాడలేవు కానీ అతని అమలు తప్ప.

 
مەنالار تەرجىمىسى ئايەت: (40) سۈرە: سۈرە بەقەرە
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - تەرجىمىلەر مۇندەرىجىسى

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

تاقاش