Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى ئايەت: (83) سۈرە: نىسا
وَاِذَا جَآءَهُمْ اَمْرٌ مِّنَ الْاَمْنِ اَوِ الْخَوْفِ اَذَاعُوْا بِهٖ ؕ— وَلَوْ رَدُّوْهُ اِلَی الرَّسُوْلِ وَاِلٰۤی اُولِی الْاَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِیْنَ یَسْتَنْۢبِطُوْنَهٗ مِنْهُمْ ؕ— وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ لَاتَّبَعْتُمُ الشَّیْطٰنَ اِلَّا قَلِیْلًا ۟
మరియు ఈ కపటులందరికి ముస్లిములకు సంతోషమును కలిగించే విషయం లేదా వారికి భయమునకు,బాధకు గురి చేసే విషయం చేరినప్పుడు వారు దాన్ని బట్టబయలు చేసి,దాన్ని వ్యాపింపజేసేవారు. మరియు ఒక వేళ వారు వేచి ఉండి,విషయమును అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు,సలహా ఇచ్చే వారికి,జ్ఞానం కలవారికి,హితబోధన చేసేవారికి చేర్చి ఉంటే సలహా ఇచ్చేవారు,సంగ్రహించేవారు దాన్ని వ్యాపింపజేయటం అవసరమా లేదా దాన్ని గోప్యంగా ఉంచటం అవసరమా తెలుసుకునేవారు. ఓ విశ్వాసపరులారా ఒక వేళ అల్లాహ్ అనుగ్రహము మరియు ఆయన కారుణ్యము మీపై ఈ కపటులందరు గురిచేస్తున్న వాటి నుండి మిమ్మల్ని పరిరక్షించి ఉండకపోతే మీలో చాలా తక్కువ మంది తప్ప అందరు షైతాను దుష్ప్రేరణలను అనుసరించేవారు.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• تدبر القرآن الكريم يورث اليقين بأنه تنزيل من الله؛ لسلامته من الاضطراب، ويظهر عظيم ما تضمنه من الأحكام.
దివ్యఖుర్ఆన్ లో యోచన చేయటం అది అల్లాహ్ తరపు నుండి అవతరించబడినదని నమ్మకమును కలిగిస్తుంది. అది గందరగోళము నుండి భద్రంగా ఉండటం వలన. మరియు అది గొప్ప ఆదేశములను బహిర్గతం చేస్తుంది.

• لا يجوز نشر الأخبار التي تنشأ عنها زعزعة أمن المؤمنين، أو دبُّ الرعب بين صفوفهم.
విశ్వాసపరుల భద్రతను (శాంతిని) అస్థిరపరచే వార్తలను వ్యపింపచేయటం లేదా వారి పంక్తుల మధ్య భయమును వ్యాపింపచేయటం సమ్మతం కాదు.

• التحدث بقضايا المسلمين والشؤون العامة المتصلة بهم يجب أن يصدر من أهل العلم وأولي الأمر منهم.
ముస్లిముల తీర్పుల గురించి మరియు వారికి సంబంధిత ప్రజా వ్వవహారాల గురించి మాట్లాడటం అనేది వారిలో విజ్ఞుల నుండి మరియు అధికారుల నుండి జరగటం తప్పనిసరి అవుతుంది.

• مشروعية الشفاعة الحسنة التي لا إثم فيها ولا اعتداء على حقوق الناس، وتحريم كل شفاعة فيها إثم أو اعتداء.
ఎటువంటి పాపము,ప్రజా హక్కుల పై దురాక్రమణ లేని మంచి సిఫారసుకు చట్టబద్ధత. మరియు పాపము,దురాక్రమణ ఉన్న ప్రతీ సిఫారసు నిషేధించడం.

 
مەنالار تەرجىمىسى ئايەت: (83) سۈرە: نىسا
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش