የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (1) ምዕራፍ: ሱረቱ አል-ፋቲሃ

సూరహ్ అల్-ఫాతిహా

ከመዕራፉ ዓላማዎች:
تحقيق العبودية الخالصة لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు స్వచ్చమైన దాస్యము యొక్క నిరూపణ

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ ۟
అల్లాహ్ పేరుతో ఆయన సహాయాన్ని అర్ధిస్తూ, ఆయన శుభనామంతో శుభాన్ని ఆశిస్తూ ఖుర్ఆన్ గ్రంధ పారాయణాన్ని ప్రారంభిస్తున్నాను. మరియు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ లో అల్లాహ్ యొక్క ఉత్తమమైన మూడు పేర్లు ప్రస్తావించబడ్డాయి అవి : 1) అల్లాహ్ : అనగా నిజ ఆరాధ్యదైవం. ఇది ఆయన పేర్లలో ఆయనకు మాత్రమే ప్రత్యేకించబడినది. 2) అర్రహ్మాన్ : అనగా విశాలమైన కారుణ్య ప్రధాత. అంటే ఆయన అస్తిత్వములో అతను అనంత కరుణామయుడు. 3) అర్రహీం: అనగా ఇతరులకు చేరే కారుణ్యము కలవాడు. మరియు ఆయన తన కారుణ్యము ద్వారా తన సృష్టితాల్లోంచి తాను తలచుకున్న వారిపై కరుణిస్తాడు.మరియు విశ్వాసపరులైన ఆయన దాసులు కూడా వారిలో ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• افتتح الله تعالى كتابه بالبسملة؛ ليرشد عباده أن يبدؤوا أعمالهم وأقوالهم بها طلبًا لعونه وتوفيقه.
తన దాసులకు వారి ఆచరణలు మరియు పలుకులను ఆయన పేరుతో ప్రారంభించి,ఆయన సహాయాన్ని మరియు ఆయన అనుగ్రహాన్ని పొందవలెనని సూచించటానికి మహోన్నతుడైన అల్లాహ్ తన గ్రంధాన్ని బిస్మిల్లాహ్ తో ఆరంభించాడు.

• من هدي عباد الله الصالحين في الدعاء البدء بتمجيد الله والثناء عليه سبحانه، ثم الشروع في الطلب.
సద్వర్తనులైన అల్లాహ్ యొక్క దాసుల పద్దతి ఏమనగా ముందుగా అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని మరియు ఆయన పవిత్రతను కొనియాడి దాని తరువాత వారు తమ ప్రార్థనలను ప్రారంభించేవారు.

• تحذير المسلمين من التقصير في طلب الحق كالنصارى الضالين، أو عدم العمل بالحق الذي عرفوه كاليهود المغضوب عليهم.
సత్యాన్వేషణలో అశ్రద్ద వహించి మార్గ భ్రష్ఠులైన క్రైస్తవుల వలె విఫలురు కారాదనీ, మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహం వచ్చి పడిన ఆ యూదుల మాదిరిగా, ఎవరైతే ‘ఇది సత్యము’ అని తెలిసి కూడా దానిపై ఆచరించకుండా ఉండిపోయినారో, వారి మాదిరిగా కారాదనీ హెచ్చరించబడుతున్నది.

• دلَّت السورة على أن كمال الإيمان يكون بإخلاص العبادة لله تعالى وطلب العون منه وحده دون سواه.
కేవలం మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆరాధన చేయటం మరియు సహాయం కొరకు ఆయనను మాత్రమే అర్ధించటం ద్వారా విశ్వాసం పరిపూర్ణమవుతుందని ఈ సూరహ్ తెలియజేస్తున్నది.

 
የይዘት ትርጉም አንቀጽ: (1) ምዕራፍ: ሱረቱ አል-ፋቲሃ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት