የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (29) ምዕራፍ: ሱረቱ ዩሱፍ
یُوْسُفُ اَعْرِضْ عَنْ هٰذَا ٚ— وَاسْتَغْفِرِیْ لِذَنْۢبِكِ ۖۚ— اِنَّكِ كُنْتِ مِنَ الْخٰطِـِٕیْنَ ۟۠
మరియు అతడు (అజీజు) యూసుఫ్ తో ఇలా పలికాడు : ఓ యూసుఫ్ నీవు క్షమించి ఈ విషయాన్ని ఇంతటితో వదిలివేయి. మరియు దాన్ని ఎవరి ముందు ప్రస్తావించకు.మరియు నీవు (భార్యతో) కూడా నీ పాపమునకు క్షమాపణ కోరుకో.నిశ్ఛయంగా యూసుఫ్ మనస్సును పురిగొల్పిన కారణంగా నీవే పాపాత్ముల్లోంచి అయిపోయావు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• قبح خيانة المحسن في أهله وماله، الأمر الذي ذكره يوسف من جملة أسباب رفض الفاحشة.
ఉపకారము చేసిన వారి ఇంటి వారి విషయంలో,అతని సంపదలో అవినీతికి పాల్పడటం యొక్క చెడ్డతనము దీనినే యూసుఫ్ అశ్లీలతను తిరస్కరించడానికి కారణాల్లో పేర్కొన్నాడు.

• بيان عصمة الأنبياء وحفظ الله لهم من الوقوع في السوء والفحشاء.
ప్రవక్తల రక్షణ మరియు వారిని చెడులో,అశ్లీలతలో పడకుండా అల్లాహ్ రక్షణ ప్రకటణ.

• وجوب دفع الفاحشة والهرب والتخلص منها.
అశ్లీలతను దూరం చేయటం మరియు దాని నుండి తప్పించుకోవడం,దూరంగా ఉండటం తప్పనిసరి.

• مشروعية العمل بالقرائن في الأحكام.
ఆదేశాల విషయంలో ఖుర్ఆన్ పట్ల సందర్భోచితంగా పనిచేసే చట్టబద్ధత.

 
የይዘት ትርጉም አንቀጽ: (29) ምዕራፍ: ሱረቱ ዩሱፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት