የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (95) ምዕራፍ: ሱረቱ ዩሱፍ
قَالُوْا تَاللّٰهِ اِنَّكَ لَفِیْ ضَلٰلِكَ الْقَدِیْمِ ۟
ఆయన వద్ద ఉన్న ఆయన పిల్లలు ఇలా పలికారు : అల్లాహ్ సాక్షిగా నిశ్చయంగా మీరు యూసుఫ్ స్థితి మరియు అతనిని మళ్ళీ చూసే అవకాశం గురించి మునుపటి భ్రమలో ఉన్నారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• عظم معرفة يعقوب عليه السلام بالله حيث لم يتغير حسن ظنه رغم توالي المصائب ومرور السنين.
యాఖూబ్ అలైహిస్సలాం యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే ఆపదలు సంభవించినా,దుర్భీక్ష పరిశ్థితులు కొనసాగినా ఆయన మంచి నమ్మకము మారలేదు.

• من خلق المعتذر الصادق أن يطلب التوبة من الله، ويعترف على نفسه ويطلب الصفح ممن تضرر منه.
అల్లాహ్ తో క్షమాపణను వేడుకోవటం,తాను తప్పు చేసినట్లు అంగీకరించటం మరియు తన నుండి నష్టం కలిగిన వారితో క్షమాపణ కోరటం నిజమైన క్షమాపణ కోరే వాడి గుణముల్లోంచివి.

• بالتقوى والصبر تنال أعظم الدرجات في الدنيا وفي الآخرة.
దైవ భీతి మరియు సహనము ద్వారా ఇహలోకములో మరియు పరలోకములో ఉన్నత స్థానములు పొందుతారు.

• قبول اعتذار المسيء وترك الانتقام، خاصة عند التمكن منه، وترك تأنيبه على ما سلف منه.
అపరాధి క్షమాపణను స్వీకరించటం,ప్రతీకారమును తీర్చుకోవటమును వదిలివేయటము ముఖ్యంగా అతన్ని అధిగమించినప్పుడు మరియు అతని నుండి ముందు జరిగిన వాటిపై అతన్ని మందలించటమును వదిలివేయటం.

 
የይዘት ትርጉም አንቀጽ: (95) ምዕራፍ: ሱረቱ ዩሱፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት