Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (13) ምዕራፍ: ኢብራሂም
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لِرُسُلِهِمْ لَنُخْرِجَنَّكُمْ مِّنْ اَرْضِنَاۤ اَوْ لَتَعُوْدُنَّ فِیْ مِلَّتِنَا ؕ— فَاَوْحٰۤی اِلَیْهِمْ رَبُّهُمْ لَنُهْلِكَنَّ الظّٰلِمِیْنَ ۟ۙ
తిరస్కరించిన జాతులవారు తమ ప్రవక్తలతో వాదించటం నుండి అశక్తులైపోయినప్పుడు ప్రవక్తలతో ఇలా పలికారు : మేము మిమ్మల్ని తప్పకుండా మా ఊరి నుండి బహిష్కరిస్తాము లేదా మీరు మీ ధర్మం నుండి మా ధర్మం వైపునకు మరలిపోండి. అప్పుడు అల్లాహ్ ప్రవక్తల నిలకడ కొరకు వారి వైపు ఇలా వహీ చేశాడు (దైవ వాణిని అవతరింపజేశాడు) : మేము తప్పకుండా అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను అవిశ్వసించిన దుర్మార్గులను తుదిముట్టిస్తాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• أن الأنبياء والرسل بشرٌ من بني آدم، غير أن الله تعالى فضلهم بحمل الرسالة واصطفاهم لها من بين بني آدم.
ప్రవక్తలు,సందేశహరులు ఆదమ్ సంతతి నుండి మానవులు. అంతే కాకుండా మహోన్నతుడైన అల్లాహ్ దైవ దౌత్యమును మోయటానికి వారిని ప్రత్యేకించాడు మరియు వారిని ఆ కార్యం కొరకు ఆదమ్ సంతతి నుంచి ఎన్నుకున్నాడు.

• على الداعية الذي يريد التغيير أن يتوقع أن هناك صعوبات جَمَّة سوف تقابله، ومنها الطرد والنفي والإيذاء القولي والفعلي.
మార్పును కోరుకునే బోధకుడు తాను ఎదుర్కోవలసిన ఎన్నో ఇబ్బందులు ఇక్కడ ఉంటాయని ఆశించాలి.గెంటివేయటం,తిరస్కారము,మాటలతో,చేతలతో బాధ కలిగిచటం వాటిలోనివి.

• أن الدعاة والصالحين موعودون بالنصر والاستخلاف في الأرض.
బోధకులకు (సందేశాలను చేరవేసేవారికి),పుణ్యాత్ములకు భూమిలో ప్రాతినిధ్యము,సహాయం చేయబడుతుందని వాగ్దానం చేయబడింది.

• بيان إبطال أعمال الكافرين الصالحة، وعدم اعتبارها بسبب كفرهم.
అవిశ్వాసపరుల సత్కర్మలు పనికిరాకుండా పోతాయని మరియు వారి తిరస్కారము వలన అవి పరిగణించబడవని ప్రకటన.

 
የይዘት ትርጉም አንቀጽ: (13) ምዕራፍ: ኢብራሂም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት