የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (17) ምዕራፍ: ሱረቱ ኢብራሂም
یَّتَجَرَّعُهٗ وَلَا یَكَادُ یُسِیْغُهٗ وَیَاْتِیْهِ الْمَوْتُ مِنْ كُلِّ مَكَانٍ وَّمَا هُوَ بِمَیِّتٍ ؕ— وَمِنْ وَّرَآىِٕهٖ عَذَابٌ غَلِیْظٌ ۟
దాని చేదుతనం,దాని వేడి,దాని దుర్వాసన తీవ్రత వలన దాన్ని అతడు అతి కష్టం మీద కొద్ది కొద్దిగా త్రాగుతాడు. దాన్ని అతడు మింగలేడు. మరియు అతను ఎదుర్కొంటున్న శిక్షల తీవ్రత వలన అతనికి మరణం ప్రతి వైపు నుండి వస్తుంది. మరియు అతడు సుఖము పొందటానికి మరణించలేడు. దానికి బదులుగా అతను శిక్షను కళ్ళారా చూడటానికి జీవించి ఉంటాడు. అతని ముందట ఇంకొక కఠినమైన శిక్ష అతని కోసం నిరీక్షిస్తూ ఉంటుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• أن الأنبياء والرسل بشرٌ من بني آدم، غير أن الله تعالى فضلهم بحمل الرسالة واصطفاهم لها من بين بني آدم.
ప్రవక్తలు,సందేశహరులు ఆదమ్ సంతతి నుండి మానవులు. అంతే కాకుండా మహోన్నతుడైన అల్లాహ్ దైవ దౌత్యమును మోయటానికి వారిని ప్రత్యేకించాడు మరియు వారిని ఆ కార్యం కొరకు ఆదమ్ సంతతి నుంచి ఎన్నుకున్నాడు.

• على الداعية الذي يريد التغيير أن يتوقع أن هناك صعوبات جَمَّة سوف تقابله، ومنها الطرد والنفي والإيذاء القولي والفعلي.
మార్పును కోరుకునే బోధకుడు తాను ఎదుర్కోవలసిన ఎన్నో ఇబ్బందులు ఇక్కడ ఉంటాయని ఆశించాలి.గెంటివేయటం,తిరస్కారము,మాటలతో,చేతలతో బాధ కలిగిచటం వాటిలోనివి.

• أن الدعاة والصالحين موعودون بالنصر والاستخلاف في الأرض.
బోధకులకు (సందేశాలను చేరవేసేవారికి),పుణ్యాత్ములకు భూమిలో ప్రాతినిధ్యము,సహాయం చేయబడుతుందని వాగ్దానం చేయబడింది.

• بيان إبطال أعمال الكافرين الصالحة، وعدم اعتبارها بسبب كفرهم.
అవిశ్వాసపరుల సత్కర్మలు పనికిరాకుండా పోతాయని మరియు వారి తిరస్కారము వలన అవి పరిగణించబడవని ప్రకటన.

 
የይዘት ትርጉም አንቀጽ: (17) ምዕራፍ: ሱረቱ ኢብራሂም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት