የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (22) ምዕራፍ: ሱረቱ ኢብራሂም
وَقَالَ الشَّیْطٰنُ لَمَّا قُضِیَ الْاَمْرُ اِنَّ اللّٰهَ وَعَدَكُمْ وَعْدَ الْحَقِّ وَوَعَدْتُّكُمْ فَاَخْلَفْتُكُمْ ؕ— وَمَا كَانَ لِیَ عَلَیْكُمْ مِّنْ سُلْطٰنٍ اِلَّاۤ اَنْ دَعَوْتُكُمْ فَاسْتَجَبْتُمْ لِیْ ۚ— فَلَا تَلُوْمُوْنِیْ وَلُوْمُوْۤا اَنْفُسَكُمْ ؕ— مَاۤ اَنَا بِمُصْرِخِكُمْ وَمَاۤ اَنْتُمْ بِمُصْرِخِیَّ ؕ— اِنِّیْ كَفَرْتُ بِمَاۤ اَشْرَكْتُمُوْنِ مِنْ قَبْلُ ؕ— اِنَّ الظّٰلِمِیْنَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
మరియు స్వర్గ వాసులు స్వర్గములో,నరక వాసులు నరకంలో ప్రవేశించేటప్పుడు ఇబ్లీసు (షైతాను) ఇలా అంటాడు : నిశ్చయంగా అల్లాహ్ మీకు సత్యమైన వాగ్ధానం చేశాడు. అయితే ఆయన మీకు చేసిన వాగ్ధానమును పూర్తి చేశాడు. మరియు నేను మీకు అసత్యమైన వాగ్ధానము చేశాను. మరియు నేను మీకు చేసిన వాగ్ధానమును పూర్తి చేయలేదు. మరియు నేను మిమ్మల్ని ఇహలోకంలో అవిశ్వాసముపై,అప మార్గముపై బలవంతం చేయటానికి నాకు ఎటువంటి శక్తి ఉండేది కాదు. కాని నేను మిమ్మల్ని అవిశ్వాసం వైపునకు పిలిచాను. మరియు నేను మీ కొరకు అవిధేయ కార్యాలను అలంకరించి చూపాను. అప్పుడు మీరు నన్ను అనుసరించటంలో తొందరపడ్డారు. అయితే మీరు మీకు కలిగిన అప మార్గమునకు నన్ను నిదించకండి,మీరు మిమ్మల్నే నిందించుకోండి. అది నిందించుకోవాటానికి సరైనది. నేను మీ నుండి శిక్షను తొలగించడానికి మీకు సహాయపడలేను. మరియు మీరు నా నుండి దాన్ని తొలగించటానికి నన్ను సహాయపడలేరు. నిశ్చయంగా నేను మీరు నన్ను ఆరాధనలో అల్లాహ్ తోపాటు సాటి కల్పించటమును తిరస్కరిస్తున్నాను. నిశ్చయంగా ఇహలోకంలో అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం ద్వారా మరియు ఆయనను అవిశ్వసించటం ద్వారా దుర్మార్గమునకు పాల్పడిన వారి కొరకు బాధాకరమైన శిక్ష ప్రళయదినాన వారి కొరకు నిరీక్షిస్తుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• بيان سوء عاقبة التابع والمتبوع إن اجتمعا على الباطل.
అనుసరించేవాడు మరియు అనుసరించబడేవాడి చెడ్డ పరిణామం ప్రకటన ఒక వేళ వారు అసత్యంపై కలిసి వస్తే.

• بيان أن الشيطان أكبر عدو لبني آدم، وأنه كاذب مخذول ضعيف، لا يملك لنفسه ولا لأتباعه شيئًا يوم القيامة.
షైతాను ఆదమ్ సంతతి కొరకు పెద్ద శతృవు అని మరియు అతడు అబద్దపరుడు,పరాభవం పాలయ్యేవాడు,బలహీనుడు అని,తన స్వయం కొరకు,తనను అనుసరించే వారి కొరకు ప్రళయదినాన దేని అధికారం ఉండదని ప్రకటన.

• اعتراف إبليس أن وعد الله تعالى هو الحق، وأن وعد الشيطان إنما هو محض الكذب.
మహోన్నతుడైన అల్లాహ్ వాగ్ధానం సత్యమైనదని మరియు షైతాను వాగ్ధానము కేవలం అసత్యమైనదని ఇబ్లీసు ప్రకటన.

• تشبيه كلمة التوحيد بالشجرة الطيبة الثمر، العالية الأغصان، الثابتة الجذور.
ఏకేశ్వర వాదం (తౌహీద్) పదమును స్థిర వ్రేళ్ళు,ఎత్తైన కొమ్మలు,మంచి ఫలాలు కల చెట్టుతో పోల్చబడింది.

 
የይዘት ትርጉም አንቀጽ: (22) ምዕራፍ: ሱረቱ ኢብራሂም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት