የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (46) ምዕራፍ: ሱረቱ ኢብራሂም
وَقَدْ مَكَرُوْا مَكْرَهُمْ وَعِنْدَ اللّٰهِ مَكْرُهُمْ ؕ— وَاِنْ كَانَ مَكْرُهُمْ لِتَزُوْلَ مِنْهُ الْجِبَالُ ۟
దుర్మార్గ జాతుల వారి నివాసముల్లో దిగిన వీరందరు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును హతమార్చటానికి,ఆయన సందేశ ప్రచారమును నిర్మూలించటానికి కుట్రలు పన్నారు. వారి కుట్రల గురించి అల్లాహ్ కు తెలుసు. ఆయనపై ఏది గోప్యంగా ఉండదు. వీరందరి వ్యూహము బలహీనమైనది. మరియు అది తన బలహీనత వలన వారిపట్ల ఉన్న అల్లాహ్ వ్యూహమునకు విరుద్ధంగా ఏ పర్వతమును గాని ఇతర వాటిని గాని జరపలేవు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تصوير مشاهد يوم القيامة وجزع الخلق وخوفهم وضعفهم ورهبتهم، وتبديل الأرض والسماوات.
ప్రళయదిన ,సృష్టితాల ఆందోళన,వారి భయము,వారి బలహీనత,వారి విస్మయం మరియు భూమ్యాకాశముల మార్పు దృశ్యాల చిత్రీకరణ.

• وصف شدة العذاب والذل الذي يلحق بأهل المعصية والكفر يوم القيامة.
ప్రళయదినాన పాపాత్ములకు,అవిశ్వాసపరులకు కలిగే శిక్ష మరియు అవమానము తీవ్రత వివరించబడినది.

• أن العبد في سعة من أمره في حياته في الدنيا، فعليه أن يجتهد في الطاعة، فإن الله تعالى لا يتيح له فرصة أخرى إذا بعثه يوم القيامة.
దాసుడికి ఇహలోకములో అతని జీవితంలో అతని వ్యవహారములో స్వేచ్చ ఉన్నది. అటువంటప్పుడు అతడు విధేయతలో కృషి చేయటం తప్పనిసరి. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ ప్రళయదినాన అతనిని లేపినప్పుడు అతనికి మరోక అవకాశము ఇవ్వడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (46) ምዕራፍ: ሱረቱ ኢብራሂም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት