የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (104) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِاٰیٰتِ اللّٰهِ ۙ— لَا یَهْدِیْهِمُ اللّٰهُ وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ ఆయతులను పరిశుద్ధుడైన ఆయన వద్దనుండి వచ్చినవని విశ్వసించరో వారికి అల్లాహ్ వారు ఎప్పటి వరకు దానిపై మొండిగా ఉంటారో అప్పటి వరకు సన్మార్గము కొరకు సౌభాగ్యమును కలిగించడు. వారికి ఉన్న అల్లాహ్ పై అవిశ్వాసము,ఆయన ఆయతుల పట్ల తిరస్కారము వలన వారి కొరకు బాధాకరమైన శిక్ష కలదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الترخيص للمُكرَه بالنطق بالكفر ظاهرًا مع اطمئنان القلب بالإيمان.
హృదయము విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండటంతోపాటు అవిశ్వాసమాటలను బహిర్గతంగా పలకటానికి బలవంతం చేయబడిన వారికి అనుమతి.

• المرتدون استوجبوا غضب الله وعذابه؛ لأنهم استحبوا الحياة الدنيا على الآخرة، وحرموا من هداية الله، وطبع الله على قلوبهم وسمعهم وأبصارهم، وجعلوا من الغافلين عما يراد بهم من العذاب الشديد يوم القيامة.
(విశ్వాసము నుండి) మరలిపోయిన వారికి అల్లాహ్ ఆగ్రహం,ఆయన శిక్ష అనివార్యం చేయబడినది. ఎందుకంటే వారు పరలోకమునకు బదులుగా ఇహలోక జీవితమును ఇష్టపడ్డారు.అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని కోల్పోయారు.వారి హృదయములపై,వారి చెవులపై,వారి చూపులపై సీలు వేయబడింది. ప్రళయదినాన వారి కొరకు నిర్ణయించబడిన కఠిన శిక్ష నుండి వారు పరధ్యానంలో ఉంచబడ్డారు.

• كَتَبَ الله المغفرة والرحمة للذين آمنوا، وهاجروا من بعد ما فتنوا، وصبروا على الجهاد.
విశ్వసించి బాధింపబడిన తరువాత హిజ్రత్ చేసి ధర్మ పోరాటంలో సహనం చూపిన వారి కొరకు అల్లాహ్ క్షమాపణను,కారుణ్యమును వ్రాసివేశాడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (104) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት