የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (113) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
وَلَقَدْ جَآءَهُمْ رَسُوْلٌ مِّنْهُمْ فَكَذَّبُوْهُ فَاَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظٰلِمُوْنَ ۟
నిశ్చయంగా మక్కా వాసుల వద్దకు వారిలో నుండే ఒక ప్రవక్త వచ్చాడు వారు అతన్ని నీతి,నిజాయితీ ద్వారా గుర్తించారు.అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.అయితే వారు అతనిపై అతని ప్రభువు అవతరింపజేసిన విషయంలో అతన్ని తిరస్కరించారు.అప్పుడు వారిపై ఆకలి,భయందోళనల రూపంలో అల్లాహ్ శిక్ష వచ్చిపడింది.వారు అల్లాహ్ తోపాటు సాటి కల్పించి,ఆయన ప్రవక్తను తిరస్కరించినప్పుడు వినాశన స్థానములకు చేరటం ద్వారా తమపై హింసకు పాల్పడ్డారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الجزاء من جنس العمل؛ فإن أهل القرية لما بطروا النعمة بُدِّلوا بنقيضها، وهو مَحْقُها وسَلْبُها ووقعوا في شدة الجوع بعد الشبع، وفي الخوف والهلع بعد الأمن والاطمئنان، وفي قلة موارد العيش بعد الكفاية.
ఆచరణలాగే ప్రతిఫలం ఉంటుంది. నిశ్చయంగా నగరవాసులు ఎప్పుడైతే అనుగ్రహమును తిరస్కరించారో అప్పుడు దానికి బదులుగా దానికి విరుద్ధంగా దాన్ని పూర్తిగా తుడిచివేయటం,దాన్ని గుంజుకోవటం జరిగింది.మరియు వారు కడుపు నిండిన తరువాత తీవ్ర ఆకలికి,భద్రత,భరోసా తరువాత భయాందోళనలకు,సరిఅగు(సామాగ్రి) లభించిన తరువాత జీవనాధారము తగ్గుదలకు గురయ్యారు.

• وجوب الإيمان بالله وبالرسل، وعبادة الله وحده، وشكره على نعمه وآلائه الكثيرة، وأن العذاب الإلهي لاحقٌ بكل من كفر بالله وعصاه، وجحد نعمة الله عليه.
అల్లాహ్ పట్ల,ప్రవక్తల పట్ల విశ్వాసం కనబరచటం,అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం, ఆయన ఆశీర్వాదాలపై,ఆయన అనేక అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతలు తెలపటం తప్పనిసరి.మరియు దైవ శిక్ష అల్లాహ్ ను తిరస్కరించి,ఆయన పై అవిధేయత చూపి, తనపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును తిరస్కరించిన ప్రతీ వ్యక్తికి చుట్టుకుంటుంది.

• الله تعالى لم يحرم علينا إلا الخبائث تفضلًا منه، وصيانة عن كل مُسْتَقْذَر.
మహోన్నతుడైన అల్లాహ్ తన వద్ద నుండి అనుగ్రహంగా,ప్రతి మురికి నుండి రక్షణగా మనపై అశుద్ధతలను మాత్రమే నిషేధించాడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (113) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት