የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (20) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
وَالَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَا یَخْلُقُوْنَ شَیْـًٔا وَّهُمْ یُخْلَقُوْنَ ۟ؕ
మరియు ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఏమీ సృష్టించ లేదు. ఒక వేళ అది చిన్నదైనా సరే (సృష్టించ లేదు).అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిని వీరే తయారు చేసుకున్నారు. అయితే వారు తమ చేతులతో తయారు చేసుకున్న విగ్రహాలను అల్లాహ్ ను వదిలి ఎలా ఆరాధిస్తారు ?!.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• في الآيات من أصناف نعم الله على العباد شيء عظيم، مجمل ومفصل، يدعو الله به العباد إلى القيام بشكره وذكره ودعائه.
ఆయతుల్లో దాసులపై రకరకాల అనుగ్రహాల ప్రస్తావన ఒక గొప్ప విషయం. అల్లాహ్ వాటి ద్వారా దాసులను తనకు కృతజ్ఞత తెలపటానికి,తన స్మరణ చేయటానికి,తనను అర్ధించటానికి ఆహ్వానిస్తాడు.

• طبيعة الإنسان الظلم والتجرُّؤ على المعاصي والتقصير في حقوق ربه، كَفَّار لنعم الله، لا يشكرها ولا يعترف بها إلا من هداه الله.
దుర్మార్గము,పాపములు చేయటంలో,తన ప్రభువు హక్కుల్లో నిర్లక్ష్యం చేయటంలో ధైర్యం,అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నత మానవుని నైజము. అల్లాహ్ సన్మార్గం చూపినవాడు తప్ప వాటి గురించి కృతజ్ఞత తెలపడు,వాటిని అంగీకరించడు.

• مساواة المُضِلِّ للضال في جريمة الضلال؛ إذ لولا إضلاله إياه لاهتدى بنظره أو بسؤال الناصحين.
మార్గభ్రష్టత చెందే పాపములో మార్గభ్రష్టత చేసేవాడు మార్గభ్రష్టత చెందే వారు సమానము. అతడు అతన్ని మార్గభ్రష్టత చేయకుండా ఉంటే అతడు తన యోచన ద్వారా లేదా హితబోధన చేసేవారిని అడగటం వలన సన్మార్గం పొందేవాడు.

• أَخْذ الله للمجرمين فجأة أشد نكاية؛ لما يصحبه من الرعب الشديد، بخلاف الشيء الوارد تدريجيًّا.
అల్లాహ్ నేరస్తులను అకస్మాత్తుగా పట్టుకోవటం అత్యంత బాధకరమైనది ఎందుకంటే దానికి తోడుగా తీవ్రమైన భయం ఉంటుంది.క్రమంగా వచ్చే దానిలో అది ఉండదు.

 
የይዘት ትርጉም አንቀጽ: (20) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት