የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (29) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
فَادْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ؕ— فَلَبِئْسَ مَثْوَی الْمُتَكَبِّرِیْنَ ۟
మరియు వారితో ఇలా పలకబడుతుంది : మీరు మీ ఆచరణల ప్రకారం నరకంలో శాస్వతంగా నివాసముండటానికి ప్రవేశించండి. అల్లాహ్ పై విశ్వాసము నుండి,ఆయన ఒక్కడి ఆరాధన నుండి అహంకారమును చూపే వారికి అది నివాసంగా ఎంతో చెడ్డది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• فضيلة أهل العلم، وأنهم الناطقون بالحق في الدنيا ويوم يقوم الأشهاد، وأن لقولهم اعتبارًا عند الله وعند خلقه.
పరిజ్ఞానం కలవారి యొక్క గౌరవం ఏమిటంటే వారు ఇహలోకంలో సాక్ష్యాలిచ్చేవారు నిలబడే రోజున సత్యమును పలుకుతారు. మరియు అల్లాహ్ వద్ద,ఆయన సృష్టితాల వద్ద వారి మాటకు విలువ ఉంటుంది.

• من أدب الملائكة مع الله أنهم أسندوا العلم إلى الله دون أن يقولوا: إنا نعلم ما كنتم تعملون، وإشعارًا بأنهم ما علموا ذلك إلا بتعليم من الله تعالى.
అల్లాహ్ తో దైవదూతల సభ్యత ఏమిటంటే వారు నిశ్చయంగా మీకు తెలిసినది మాకు తెలుసు అని అనకుండా జ్ఞానము యొక్క సంబంధమును అల్లాహ్ వైపు చేశారు,ఇది మహోన్నతుడైన అల్లాహ్ బోధనతో మాత్రమే తాము తెలుసుకున్నామని పేర్కొన్నారు.

• من كرم الله وجوده أنه يعطي أهل الجنة كل ما تمنوه عليه، حتى إنه يُذَكِّرهم أشياء من النعيم لم تخطر على قلوبهم.
అల్లాహ్ యొక్క అనుగ్రహము,ఆయన ఔదార్యములోంచి ఆయన స్వర్గవాసులకు వారు కోరుకున్న వాటన్నింటిని ప్రసాధిస్తాడు చివరికి వారి మనసులలో తట్టని అనుగ్రహాలను కూడా వారికి ఆయన గుర్తు చేస్తాడు.

• العمل هو السبب والأصل في دخول الجنة والنجاة من النار، وذلك يحصل برحمة الله ومنَّته على المؤمنين لا بحولهم وقوتهم.
స్వర్గములోకి ప్రవేశించటానికి,నరకము నుండి విముక్తి చెందటానికి ఆచరణ యే కారణం,మూలము. మరియు అది విశ్వాసపరులకు వారి శక్తి,వారి సామర్ధ్యంతో కాకుండా అల్లాహ్ కారుణ్యం ద్వారా,ఆయన అనుగ్రహము ద్వారా లభించును

 
የይዘት ትርጉም አንቀጽ: (29) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት