Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (30) ምዕራፍ: አን-ነሕል
وَقِیْلَ لِلَّذِیْنَ اتَّقَوْا مَاذَاۤ اَنْزَلَ رَبُّكُمْ ؕ— قَالُوْا خَیْرًا ؕ— لِلَّذِیْنَ اَحْسَنُوْا فِیْ هٰذِهِ الدُّنْیَا حَسَنَةٌ ؕ— وَلَدَارُ الْاٰخِرَةِ خَیْرٌ ؕ— وَلَنِعْمَ دَارُ الْمُتَّقِیْنَ ۟ۙ
మరియు తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన భీతి కలిగిన వారితో ఇలా పలకబడుతుంది : మీ ప్రభువు మీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏమి అవతరింపజేశాడు ?. వారు ఇలా సమాధానమిస్తారు : అల్లాహ్ ఆయనపై ఎంతో గొప్పదైన మంచిని అవతరింపజేశాడు. ఎవరైతే అల్లాహ్ ఆరాధనను ఉత్తమంగా చేస్తారో,ఆయన సృష్టితాల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో వారి కొరకు ఇహలోకంలో మంచి ప్రతిఫలం ఉన్నది. అందులో నుంచి సహాయము. ఆహారోపాదిలో విశాలత్వము.అల్లాహ్ వారి కొరకు పరలోకములో తయారుచేసి ఉంచిన ప్రతిఫలము ఇహలోకములో వారికి శీఝ్రంగా ప్రసాదించే దాని కన్న మేలైనది.తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ దైవభీతి కలిగిన వారి పరలోక గృహము ఎంతో గొప్పది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• فضيلة أهل العلم، وأنهم الناطقون بالحق في الدنيا ويوم يقوم الأشهاد، وأن لقولهم اعتبارًا عند الله وعند خلقه.
పరిజ్ఞానం కలవారి యొక్క గౌరవం ఏమిటంటే వారు ఇహలోకంలో సాక్ష్యాలిచ్చేవారు నిలబడే రోజున సత్యమును పలుకుతారు. మరియు అల్లాహ్ వద్ద,ఆయన సృష్టితాల వద్ద వారి మాటకు విలువ ఉంటుంది.

• من أدب الملائكة مع الله أنهم أسندوا العلم إلى الله دون أن يقولوا: إنا نعلم ما كنتم تعملون، وإشعارًا بأنهم ما علموا ذلك إلا بتعليم من الله تعالى.
అల్లాహ్ తో దైవదూతల సభ్యత ఏమిటంటే వారు నిశ్చయంగా మీకు తెలిసినది మాకు తెలుసు అని అనకుండా జ్ఞానము యొక్క సంబంధమును అల్లాహ్ వైపు చేశారు,ఇది మహోన్నతుడైన అల్లాహ్ బోధనతో మాత్రమే తాము తెలుసుకున్నామని పేర్కొన్నారు.

• من كرم الله وجوده أنه يعطي أهل الجنة كل ما تمنوه عليه، حتى إنه يُذَكِّرهم أشياء من النعيم لم تخطر على قلوبهم.
అల్లాహ్ యొక్క అనుగ్రహము,ఆయన ఔదార్యములోంచి ఆయన స్వర్గవాసులకు వారు కోరుకున్న వాటన్నింటిని ప్రసాధిస్తాడు చివరికి వారి మనసులలో తట్టని అనుగ్రహాలను కూడా వారికి ఆయన గుర్తు చేస్తాడు.

• العمل هو السبب والأصل في دخول الجنة والنجاة من النار، وذلك يحصل برحمة الله ومنَّته على المؤمنين لا بحولهم وقوتهم.
స్వర్గములోకి ప్రవేశించటానికి,నరకము నుండి విముక్తి చెందటానికి ఆచరణ యే కారణం,మూలము. మరియు అది విశ్వాసపరులకు వారి శక్తి,వారి సామర్ధ్యంతో కాకుండా అల్లాహ్ కారుణ్యం ద్వారా,ఆయన అనుగ్రహము ద్వారా లభించును

 
የይዘት ትርጉም አንቀጽ: (30) ምዕራፍ: አን-ነሕል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት