የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (37) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
اِنْ تَحْرِصْ عَلٰی هُدٰىهُمْ فَاِنَّ اللّٰهَ لَا یَهْدِیْ مَنْ یُّضِلُّ وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِیْنَ ۟
ఓ ప్రవక్తా ఒక వేళ మీరు మీకు వీలైనంత మీ ప్రచారము ద్వారా వీరందరి కొరకు శ్రమించినా,వారి సన్మార్గమును మీరు ఆశించినా,దాని కారకాలను ఎంచుకున్నా నిశ్చయంగా అల్లాహ్ మార్గభ్రష్టతకు గురి చేసిన వాడిని సన్మార్గమును అనుగ్రహించడు. మరియు వారి కొరకు అల్లాహ్ కాకుండా వారి నుండి శిక్షను తొలగించటానికి వారికి సహాయపడే వాడు ఎవడూ ఉండడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• العاقل من يعتبر ويتعظ بما حل بالضالين المكذبين كيف آل أمرهم إلى الدمار والخراب والعذاب والهلاك.
మార్గభ్రష్టులకు,తిరస్కారులకు వారి వ్యవహారాలు వినాశనమునకు,శిక్షకు,విధ్వంసానికి ఎలా దారి తీశాయో వారికి కలిగిన దాని ద్వారా గుణపాఠమును,హితబోధనను గ్రహించే వాడు బుద్ధిమంతుడు.

• الحكمة من البعث والمعاد إظهار الله الحقَّ فيما يختلف فيه الناس من أمر البعث وكل شيء.
మరణాంతర జీవనం,ప్రళయం విజ్ఞత ఏమిటంటే అల్లాహ్ ప్రజలు విభేదించుకున్న మరణాంతర జీవిత విషయం,ప్రతి విషయం గురించి సత్యాన్ని బహిర్గతం చేయటం.

• فضيلة الصّبر والتّوكل: أما الصّبر: فلما فيه من قهر النّفس، وأما التّوكل: فلأن فيه الثقة بالله تعالى والتعلق به.
సహనము (సబ్ర్),నమ్మకము (తవక్కుల్) ప్రాముఖ్యత ఏమిటంటే సహనంలో మనస్సు పై కఠినంగా వ్యవహరించటం జరుగుతుంది. నమ్మకములో అల్లాహ్ పై దృఢ నమ్మకము మరియు ఆయనతో సంబంధము ఏర్పరచుకోవటం ఉంటుంది.

• جزاء المهاجرين الذين تركوا ديارهم وأموالهم وصبروا على الأذى وتوكّلوا على ربّهم، هو الموطن الأفضل، والمنزلة الحسنة، والعيشة الرّضية، والرّزق الطّيّب الوفير، والنّصر على الأعداء، والسّيادة على البلاد والعباد.
తమ నివాసములను,తమ సంపదలను వదిలి,బాధలపై సహనాన్ని చూపి,తమ ప్రభువుపై నమ్మకమును కలిగి ఉన్న ముహాజిర్ ల ప్రతిఫలము అది ఉన్నత ప్రదేశాలు,మంచి స్థానము,మనస్సుకు నచ్చిన జీవితము,అధికమైన మంచిదైన జీవనోపాధి,శతృవులపై విజయము మరియు బస్తీలపై,దాసులపై అధికారము.

 
የይዘት ትርጉም አንቀጽ: (37) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት