የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (56) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
وَیَجْعَلُوْنَ لِمَا لَا یَعْلَمُوْنَ نَصِیْبًا مِّمَّا رَزَقْنٰهُمْ ؕ— تَاللّٰهِ لَتُسْـَٔلُنَّ عَمَّا كُنْتُمْ تَفْتَرُوْنَ ۟
ముష్రికులు మేము వారికి ప్రసాధించిన జీవనోపాధిలో నుండి నిర్జీవం (జమాదాత్ చలనం లేని,స్థిరమైన,జీవం లేని) కావటం చేత ఎటువంటి జ్ఞానము లేని,లాభం చేకూర్చలేని,నష్టం కలిగించలేని తమ విగ్రహాల కొరకు కొంత భాగమును కేటాయిస్తున్నారు. మరియు దాని ద్వారా వాటి సాన్నిద్యాన్ని పొందదలుస్తున్నారు. ఓ ముష్రికులారా అల్లాహ్ సాక్షిగా మీరు ఈ విగ్రహాల గురించి అవి ఆరాధ్య దైవాలని,మీ సంపదల్లోంచి వారి కొరకు భాగం ఉన్నదని మీరు వాదిస్తున్న వాటి గురించి ప్రళయదినాన తప్పకుండా మీరు ప్రశ్నించబడుతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• من جهالات المشركين: نسبة البنات إلى الله تعالى، ونسبة البنين لأنفسهم، وأَنفَتُهم من البنات، وتغيّر وجوههم حزنًا وغمَّا بالبنت، واستخفاء الواحد منهم وتغيبه عن مواجهة القوم من شدّة الحزن وسوء الخزي والعار والحياء الذي يلحقه بسبب البنت.
ముష్రికుల అజ్ఞానములోంచి మహోన్నతుడైన అల్లాహ్ కి ఆడ సంతానమును అంటగట్టి తమ స్వయం కొరకు మగ సంతానమును ప్రత్యేకించుకోవటం,ఆడసంతానము పట్ల వారి ధ్వేషము,ఆడ సంతానము కలిగినప్పుడు దుఃఖముతో,బాధతో వారి ముఖములు మారటం మరియు వారిలో నుంచి ఒకరు ఆడ శిసువు వలన తనకు కలిగిన తీవ్ర దుఃఖము,దురాభవము,సిగ్గు వలన తన జాతి వారికి ముందు రాకుండా నక్కి నక్కి తిరగటం.

• من سنن الله إمهال الكفار وعدم معاجلتهم بالعقوبة ليترك الفرصة لهم للإيمان والتوبة.
అవిశ్వాసపరులను శిక్షించటంలో తొందర చేయకుండా వారికి గడువు ఇవ్వటం అల్లాహ్ సంప్రదాయాల్లోంచిది. వారు విశ్వసించటానికి,పశ్చాత్తాప్పడటానికి అవకాశం ఇవ్వటానికి.

• مهمة النبي صلى الله عليه وسلم الكبرى هي تبيان ما جاء في القرآن، وبيان ما اختلف فيه أهل الملل والأهواء من الدين والأحكام، فتقوم الحجة عليهم ببيانه.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పెద్ద లక్ష్యం ఖుర్ఆన్ లో వచ్చిన వాటిని స్పష్టపరచటం,విసుగు చెందినవారు,మోహాలు కలవారు ధర్మ విషయంలో,ఆదేశాల విషయంలో విభేదించుకున్న వాటిని స్పష్టపరచటం. ఆయన స్పష్టపరచటం ద్వారా వారికి వ్యతిరేకంగా ఆధారం స్థాపితమవుతుంది.

 
የይዘት ትርጉም አንቀጽ: (56) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት