የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (69) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
ثُمَّ كُلِیْ مِنْ كُلِّ الثَّمَرٰتِ فَاسْلُكِیْ سُبُلَ رَبِّكِ ذُلُلًا ؕ— یَخْرُجُ مِنْ بُطُوْنِهَا شَرَابٌ مُّخْتَلِفٌ اَلْوَانُهٗ فِیْهِ شِفَآءٌ لِّلنَّاسِ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ ۟
ఆ తరువాత నీవు పండ్లలోంచి ఏవి కావాలంటే వాటిని తిను,నీ ప్రభువు నీకు సూచించిన,నడవటం సంభవమైన మార్గాలలో నడువు. ఈ తేనెటీగ కడుపు నుండి రకరకాల రంగులు కల తేనె వెలికి వస్తుంది. అందులో నల్లది,పసుపుది మరియు ఇతర రంగులు కలవి ఉంటాయి. అందులో ప్రజలకు వ్యాధి నివారణ ఉన్నది. దాని ద్వారా వ్యాధులకు వారు చికిత్స చేసుకుంటారు. నిశ్చయంగా తేనెటీగకు దీని ఆదేశం ఇవ్వటంలో,దాని కడుపునుండి వెలికి వచ్చే తేనెలో యోచన చేసేవారి కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై, తనసృష్టితాల వ్యవహారాల కొరకు ఆయన పర్యాలోచనలో సూచన ఉన్నది. వారే గుణపాఠం నేర్చుకుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• جعل تعالى لعباده من ثمرات النخيل والأعناب منافع للعباد، ومصالح من أنواع الرزق الحسن الذي يأكله العباد طريًّا ونضيجًا وحاضرًا ومُدَّخَرًا وطعامًا وشرابًا.
మహోన్నతుడైన అల్లాహ్ తన దాసుల కొరకు ఖర్జూరపు పండ్ల నుండి,ద్రాక్షా పండ్ల నుండి లాభాలను తయారు చేశాడు మరియు రకరకాల మంచి ఆహారము నుండి ఏదైతే దాసులు తాజాగా ,పండి ఉండగా,అప్పుడే,నిల్వ ఉంచుకుని,భోజనంగా,పానియంగా తింటున్నారో అందులో ప్రయోజనాలు సమకూర్చాడు.

• في خلق النحلة الصغيرة وما يخرج من بطونها من عسل لذيذ مختلف الألوان بحسب اختلاف أرضها ومراعيها، دليل على كمال عناية الله تعالى، وتمام لطفه بعباده، وأنه الذي لا ينبغي أن يوحَّد غيره ويُدْعى سواه.
చిన్న తేనెటీగ సృష్టిలో,దాని నివాస ప్రదేశము,దాని ఆహార సేకరణ ప్రదేశము వేరు వేరు కావటమును బట్టి దాని కడుపు నుండి వెలువడే రకరకాల రంగులు కల రుచికరమైన తేనెలో మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహము పరిపూర్ణమవటంపై,ఆయన దాసులపై ఆయన దయ సంపూర్ణవటంపై, ఆయన తప్ప ఇతరులు ప్రేమించబడటం,ఆయన కాకుండా ఇతరులు ఆరాధించబడటం సరికాదనటం పై ఆధారం కలదు.

• من منن الله العظيمة على عباده أن جعل لهم أزواجًا ليسكنوا إليها، وجعل لهم من أزواجهم أولادًا تقرُّ بهم أعينهم، ويخدمونهم ويقضون حوائجهم، وينتفعون بهم من وجوه كثيرة.
తన దాసులపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాల్లోంచి ఆయన వారి కొరకు సహవాసులను వారితో వారు మనశ్శాంతి పొందటానికి చేయటం,వారి సహవాసుల నుండి సంతానమును చేశాడు, వారి ద్వారా వారికి కంటి చలువ ప్రాప్తిస్తుంది.మరియు వారు వారి సేవ చేస్తారు,వారి అవసరాలను పూర్తి చేస్తారు. మరియు వారు వారి ద్వారా చాలా విధాలుగా ప్రయోజనం చెందుతారు.

 
የይዘት ትርጉም አንቀጽ: (69) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት