የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (73) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
وَیَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَمْلِكُ لَهُمْ رِزْقًا مِّنَ السَّمٰوٰتِ وَالْاَرْضِ شَیْـًٔا وَّلَا یَسْتَطِیْعُوْنَ ۟ۚ
మరియు ఈ ముష్రికులందరు అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను ఆరాధిస్తున్నారు. వారికి ఆహారమును ప్రసాధించే అధికారము వాటికి లేదు. అంటే ఆకాశముల నుండి ఆహారమును గాని భూమి నుండి ఆహారము గాని ప్రసాధించే అధికారం లేదు. అవి ఎటువంటి ప్రాణము లేని,జ్ఞానం లేని నిర్జీవులు కావటం వలన దాని అధికారం కలిగి ఉండటం వారి నుండి సాధ్యం కాదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• لله تعالى الحكمة البالغة في قسمة الأرزاق بين العباد، إذ جعل منهم الغني والفقير والمتوسط؛ ليتكامل الكون، ويتعايش الناس، ويخدم بعضهم بعضًا.
దాసుల మధ్య ఆహారోపాధిని పంచిపెట్టే విషయంలో మహోన్నతుడైన అల్లాహ్ కు గొప్ప వివేకము ఉన్నది. అప్పుడే ఆయన వారిలో నుండి ధనికుడిని,పేదవాడిని,మధ్యతరగతికి చెందిన వారిని చేశాడు. విశ్వం పరిపూర్ణమవటానికి,ప్రజలు జీవనం గడపటానికి,ఒకరినొకరు సేవ చేయటానికి.

• دَلَّ المثلان في الآيات على ضلالة المشركين وبطلان عبادة الأصنام؛ لأن شأن الإله المعبود أن يكون مالكًا قادرًا على التصرف في الأشياء، وعلى نفع غيره ممن يعبدونه، وعلى الأمر بالخير والعدل.
ఆయతుల్లో ఉన్నరెండు ఉదాహరణలు ముష్రికుల మార్గభ్రష్టతపై, విగ్రహాల ఆరాధన అసత్యం అనటంపై ఆధారం చూపుతున్నవి. ఎందుకంటే ఆరాధించబడే సత్య ఆరాధ్య దైవం ఆన్నింటిలో అధికారం విషయంలో, తనను ఆరాధించే వారిని లాభం చేకూర్చటంలో,మంచి గురించి,న్యాయం గురించి ఆదేశించటంలో సమర్ధుడైన యజమాని అయి ఉండాలి.

• من نعمه تعالى ومن مظاهر قدرته خلق الناس من بطون أمهاتهم لا علم لهم بشيء، ثم تزويدهم بوسائل المعرفة والعلم، وهي السمع والأبصار والأفئدة، فبها يعلمون ويدركون.
మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహాల్లో నుంచి,ఆయన సామర్ధ్యము వ్యక్తీకరణలలో నుంచి ఎటువంటి జ్ఞానము లేకుండా మానవులను వారి తల్లుల గర్భాల నుంచి సృష్టించి ఆ తరువాత వారికి జ్ఞాన,విజ్ఞాన కారకాలైన చెవులను,కళ్ళను,హృదయములను ఏర్పాటు చేయటం. వాటి ద్వారా వారు తెలుసుకుంటారు,అర్ధం చేసుకుంటారు.

 
የይዘት ትርጉም አንቀጽ: (73) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት