የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (84) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
وَیَوْمَ نَبْعَثُ مِنْ كُلِّ اُمَّةٍ شَهِیْدًا ثُمَّ لَا یُؤْذَنُ لِلَّذِیْنَ كَفَرُوْا وَلَا هُمْ یُسْتَعْتَبُوْنَ ۟
ఓ ప్రవక్తా జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు అల్లాహ్ ప్రతి జాతి నుండి దాని ప్రవక్తను ఎవరినైతే ప్రవక్తగా వారి వద్దకు ఆయన పంపాడో లేపుతాడు.అతడు వారిలో నుంచి విశ్వసించిన వారి విశ్వాసము పై,అవిశ్వాసపరుని అవిశ్వాసముపై సాక్ష్యమిస్తాడు. ఆ తరువాత అవిశ్వాసపరులకు వారు చేసుకున్న అవిశ్వాసము నుండి క్షమాపణ కోరుకోవటానికి అనుమతించబడదు. మరియు తమ ప్రభువు సంతుష్టపరిచే ఆచరణలు చేయటానికి వారిని ఇహలోకం వైపునకు మరలించబడదు. పరలోకము లెక్కతీసుకునే గృహము,ఆచరణల గృహము కాదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• دلت الآيات على جواز الانتفاع بالأصواف والأوبار والأشعار على كل حال، ومنها استخدامها في البيوت والأثاث.
అన్ని పరిస్థితులలో ఉన్ని ద్వారా,జుట్టు ద్వారా,వెంట్రుకల ద్వారా లబ్ది పొందటం,వాటిని ఇళ్ళలో,సామగ్రిలో ఉపయోగించటం ధర్మ సమ్మతం అనటమునకు ఆధారం ఉన్నది.

• كثرة النعم من الأسباب الجالبة من العباد مزيد الشكر، والثناء بها على الله تعالى.
అనుగ్రహాలు అధికంగా కలగటం దాసులు ఎక్కువ కృతజ్ఞతలు తెలపటానికి,వాటి వలన మహోన్నతుడైన అల్లాహ్ స్థుతులు పలకటానికి కారకాలు అవుతాయి.

• الشهيد الذي يشهد على كل أمة هو أزكى الشهداء وأعدلهم، وهم الرسل الذين إذا شهدوا تمّ الحكم على أقوامهم.
ప్రతీ జాతి గురించి సాక్ష్యం పలికే సాక్షి సాక్షులందరి కన్న ఎక్కువ గౌరవప్రదమైన,వారిలో ఎక్కువ న్యాయం చేసేవాడై ఉంటాడు. వారే ప్రవక్తలు వారు సాక్ష్యం ఇచ్చినప్పుడు వారిపై ఆదేశం పరిపూర్ణమవుతుంది.

• في قوله تعالى: ﴿وَسَرَابِيلَ تَقِيكُم بِأْسَكُمْ﴾ دليل على اتخاذ العباد عدّة الجهاد؛ ليستعينوا بها على قتال الأعداء.
అల్లాహ్ వాక్కు (وَسَرَابِيلَ تَقِيكُم بِأْسَكُمْ) లో శతృవులతో పోరాడటానికి సహాయము తీసుకోవటానికి దాసులు పవిత్ర యుద్ధపు సామగ్రి సమకూర్చుకోవాలన్న విషయం పై ఆధారం ఉన్నది.

 
የይዘት ትርጉም አንቀጽ: (84) ምዕራፍ: ሱረቱ አን-ነሕል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት