የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (42) ምዕራፍ: ሱረቱ አል ኢስራዕ
قُلْ لَّوْ كَانَ مَعَهٗۤ اٰلِهَةٌ كَمَا یَقُوْلُوْنَ اِذًا لَّابْتَغَوْا اِلٰی ذِی الْعَرْشِ سَبِیْلًا ۟
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఒక వేళ మహోన్నతుడైన అల్లాహ్ తోపాటు వీరు కల్పించుకుని,అబధ్ధమాడుతూ పలికినట్లే ఆరాధ్యదైవాలే గనక ఉంటే అప్పుడు ఆ భావించబడిన ఆరాధ్య దైవాలు సింహాసనాధిపతి అయిన అల్లాహ్ వైపునకు ఆయన రాజ్యముపై ఆధిక్యతను పొందటాన్ని కోరుకునేవారు,ఆ విషయంలో ఆయనతో తగువులాడేవారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الزعم بأن الملائكة بنات الله افتراء كبير، وقول عظيم الإثم عند الله عز وجل.
దైవదూతలు అల్లాహ్ కి ఆడ సంతానము అని భావించటం పెద్ద కల్పితము, సర్వశక్తివంతుడైన అల్లాహ్ వద్ద మహా పాపపు మాట

• أكثر الناس لا تزيدهم آيات الله إلا نفورًا؛ لبغضهم للحق ومحبتهم ما كانوا عليه من الباطل.
ప్రజల్లో చాలా మందికి సత్యము నుండి వారి ధ్వేషము వలన, వారు పాటిస్తున్న అవిశ్వాసము పై వారి ప్రేమ వలన అల్లాహ్ ఆయతులు వారి వ్యతిరేకతను అధికం మాత్రమే చేస్తాయి.

• ما من مخلوق في السماوات والأرض إلا يسبح بحمد الله تعالى فينبغي للعبد ألا تسبقه المخلوقات بالتسبيح.
భూమ్యాకాశముల్లో మహోన్నతుడైన అల్లాహ్ స్థుతులతో పరిశుద్ధతను కొనియాడని సృష్టితాలు లేవు.కావును దాసుడి కొరకు కావలసినదేమిటంటే సృష్టితాలు పరిశుద్ధతను కొని యాడటంలో అతనికన్న ముందు ఉండ కూడదు.(అంటే అతను అందరికన్న మందుండాలి).

• من حلم الله على عباده أنه لا يعاجلهم بالعقوبة على غفلتهم وسوء صنيعهم، فرحمته سبقت غضبه.
తన దాసులపై అల్లాహ్ యొక్క దయ ఆయన వారి అశ్రద్ధ,వారి దుష్చర్య పై వారిని శిక్షించటంలో తొందర చేయడు.ఆయన కారుణ్యము ఆయన కోపమునకు ముందు ఉంటుంది.

 
የይዘት ትርጉም አንቀጽ: (42) ምዕራፍ: ሱረቱ አል ኢስራዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት