የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (50) ምዕራፍ: ሱረቱ አል ኢስራዕ
قُلْ كُوْنُوْا حِجَارَةً اَوْ حَدِیْدًا ۟ۙ
ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ఓ ముష్రికులారా మీరు తీవ్రతలో రాళ్ళు లాగా అయ్యే శక్తి ఉంటే అవ్వండి లేదా బలములో లోహములా అవ్వండి. మీకు దాని శక్తి లేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• القول الحسن داع لكل خلق جميل وعمل صالح، فإنَّ من ملك لسانه ملك جميع أمره.
మంచి మాట ప్రతి మంచి సృష్టి కొరకు,సత్కర్మ కొరకు పిలుపునిస్తుంది. ఎందుకంటే ఎవరైతే తన నాలుకను అదుపులో పెట్టుకుంటాడో అతడు తన పూర్తి వ్యవహారమును అదుపులో పెట్టుకుంటాడు.

• فاضل الله بين الأنبياء بعضهم على بعض عن علم منه وحكمة.
అల్లాహ్ తన జ్ఞానముతో,వివేకముతో దైవ ప్రవక్తల మధ్య కొందరిని కొందరిపై ప్రాధాన్యతను ఇచ్చాడు.

• الله لا يريد بعباده إلا ما هو الخير، ولا يأمرهم إلا بما فيه مصلحتهم.
అల్లాహ్ తన దాసులపట్ల మేలును మాత్రమే ఆశిస్తాడు. మరియు వారికి ఎందులో ప్రయోజనం ఉన్నదో వాటి గురించి మాత్రమే ఆదేశిస్తాడు.

• علامة محبة الله أن يجتهد العبد في كل عمل يقربه إلى الله، وينافس في قربه بإخلاص الأعمال كلها لله والنصح فيها.
దాసుడు అల్లాహ్ సామిప్యమును కలిగించే ప్రతీ కార్యములో శ్రమించటం,ఆయన సామిప్యములో అన్ని కర్మలను చిత్త శుద్ధితో అల్లాహ్ కొరకు చేయటం,వాటి విషయంలో హితబోధన చేయటంలో పోటీపడటం అల్లాహ్ పట్ల ఇష్టతకు సూచన.

 
የይዘት ትርጉም አንቀጽ: (50) ምዕራፍ: ሱረቱ አል ኢስራዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት