Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (70) ምዕራፍ: አል ኢስራዕ
وَلَقَدْ كَرَّمْنَا بَنِیْۤ اٰدَمَ وَحَمَلْنٰهُمْ فِی الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنٰهُمْ مِّنَ الطَّیِّبٰتِ وَفَضَّلْنٰهُمْ عَلٰی كَثِیْرٍ مِّمَّنْ خَلَقْنَا تَفْضِیْلًا ۟۠
మరియు నిశ్చయంగా మేము ఆదమ్ సంతతిని జ్ఞానము ద్వారా,దైవ దూతలను వారి తండ్రిని సాష్టాంగపడేటట్లు చేయటం ద్వారా,ఇతర వాటి ద్వారా గౌరవాన్ని ప్రసాధించాము. మరియు మేము పశువుల్లోంచి,సవారీలలో నుంచి నేలపై వారిని ఎత్తుకుని వెళ్ళే వాటిని,సముద్రంలో వారిని ఎత్తుకుని వెళ్ళే ఓడలను వారి కొరకు ఉపయుక్తంగా చేశాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన తినుబండారాలు,త్రాగే పానియములు,తగిన జతలను ,ఇతరవాటిని ప్రసాధించాము. మరియు మేము వారికి మన సృష్టిలో నుండి చాలా సృష్టితాలపై గొప్ప ప్రాధాన్యతను ప్రసాధించాము. అటువంటప్పుడు వారు తమపై ఉన్నఅల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الإنسان كفور للنعم إلا من هدى الله.
మానవుల్లో అల్లాహ్ సన్మార్గం చూపిన వాడు తప్ప ఇతరులు అనుగ్రహాలపట్ల కృతఘ్నులుగా ఉంటారు.

• كل أمة تُدْعَى إلى دينها وكتابها، هل عملت به أو لا؟ والله لا يعذب أحدًا إلا بعد قيام الحجة عليه ومخالفته لها.
ప్రతీ జాతి తన ధర్మం వైపునకు,తన గ్రంధం వైపునకు పిలవబడుతుంది అది దాని ప్రకారం ఆచరించినదా లేదా ?.మరియు అల్లాహ్ ఎవరినీ అతనికి వ్యతిరేకంగా ఆధారాలు నిరూపితమై అతను వాటిని వ్యతిరేకించిన తరువాత తప్ప శిక్షించడు.

• عداوة المجرمين والمكذبين للرسل وورثتهم ظاهرة بسبب الحق الذي يحملونه، وليس لذواتهم.
ప్రవక్తలు,వారి వారసుల పట్ల అపరాధుల,తిరస్కారుల శతృత్వము వారు ఎత్తుకున్న సత్యము వలనే కాని వారి అస్తిత్వము వలన కాదు.

• الله تعالى عصم النبي من أسباب الشر ومن البشر، فثبته وهداه الصراط المستقيم، ولورثته مثل ذلك على حسب اتباعهم له.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రవక్తను చెడు కారకాల నుండి,మానవుల నుండి రక్షించాడు. అతనిని అనుసరించిన వారికి తగ్గట్టుగా వారసుల కొరకు అదేవిధంగా ఉంటుంది

 
የይዘት ትርጉም አንቀጽ: (70) ምዕራፍ: አል ኢስራዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት