Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (98) ምዕራፍ: አል ኢስራዕ
ذٰلِكَ جَزَآؤُهُمْ بِاَنَّهُمْ كَفَرُوْا بِاٰیٰتِنَا وَقَالُوْۤا ءَاِذَا كُنَّا عِظَامًا وَّرُفَاتًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ خَلْقًا جَدِیْدًا ۟
ఈ శిక్ష ఏదైతే వారు పొందుతారో అది మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతుల పట్ల వారి తిరస్కారము వలన,మరణాంతర జివితమును దూరంగా భావించి ఇలా వారి పలకటం వలన వారి ప్రతిఫలము : ఏమీ మేము మరణించి కృసించిపోయిన ఎముకలవలె మారిపోయి ముక్కలు ముక్కలై భాగములుగా అయిపోయినప్పుడు దాని తరువాత మేము సరిక్రొత్త సృష్టిగా లేపబడుతామా ?.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الله تعالى هو المنفرد بالهداية والإضلال، فمن يهده فهو المهتدي على الحقيقة، ومن يضلله ويخذله فلا هادي له.
మహోన్నతుడైన అల్లాహ్ సన్మార్గం చూపటానికి,అపమార్గము చూపటానికి ఆయన ఒక్కడే. ఆయన ఎవరికైతే సన్మార్గం చూపుతాడో వాస్తవానికి అతనే సన్మార్గం పొందాడు. మరియు ఆయన ఎవరికైతే అపమార్గము చూపి పరాభవమునకు గురి చేస్తాడో అతనికి సన్మార్గం చూపేవాడు ఎవడూ ఉండడు.

• مأوى الكفار ومستقرهم ومقامهم جهنم، كلما سكنت نارها زادها الله نارًا تلتهب.
అవిశ్వాసపరులు శరణం తీసుకునే చోటు,వారి నివాసము,వారి స్థానము నరకము. దాని అగ్ని ఆరిపోయినప్పుడల్లా అల్లాహ్ దాన్ని అగ్ని జ్వాలలగా అధికం చేస్తాడు.

• وجوب الاعتصام بالله عند تهديد الطغاة والمُسْتَبدين.
నిరంకుశులు,హద్దు మీరేవారు బెదిరించినప్పుడు అల్లాహ్ ను ఆశ్రయించటం తప్పనిసరి.

• الطغاة والمُسْتَبدون يلجؤون إلى استخدام السلطة والقوة عندما يواجهون أهل الحق؛ لأنهم لا يستطيعون مواجهتهم بالحجة والبيان.
హద్దుమీరేవారు,నిరంకుశులు సత్యవంతులను ఎదుర్కొన్నప్పుడు అధికారమును,బలమును ఉపయోగించుకోవటానికి ఆశ్రయిస్తారు ఎందుకంటే వారు వాదనతో,ఆధారంతో వారిని ఎదుర్కోలేరు.

 
የይዘት ትርጉም አንቀጽ: (98) ምዕራፍ: አል ኢስራዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት