የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (103) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
وَلَوْ اَنَّهُمْ اٰمَنُوْا وَاتَّقَوْا لَمَثُوْبَةٌ مِّنْ عِنْدِ اللّٰهِ خَیْرٌ ؕ— لَوْ كَانُوْا یَعْلَمُوْنَ ۟۠
ఒక వేళ యూదులు వాస్తవానికి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయనపై విధేయత చూపటం మరియు ఆయనపై అవిధేయతను వదిలివేయటం ద్వారా ఆయనకు భయపడి ఉంటే వారు దేనిపైనైతే ఉన్నారో దాని కంటే వారికొరకు అల్లాహ్ ప్రతిఫలం ఎంతో మేలైనది. ఒక వేళ వారు తమకు ప్రయోజనం కలిగించే వాటిని తెలుసుకుని ఉంటే.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• سوء أدب اليهود مع أنبياء الله حيث نسبوا إلى سليمان عليه السلام تعاطي السحر، فبرّأه الله منه، وأَكْذَبَهم في زعمهم.
అల్లాహ్ ప్రవక్తల పట్ల యూదుల చెడ్డ ప్రవర్తన ఎలాగంటే వారు సులైమాన్ అలాహిస్సలాం మంత్రజాలమును వినియోగించారని వారు అపాదించారు. అయితే అల్లాహ్ ఆయనను దాని నుండి పరిశుద్ధుడని తెలియపరచాడు. మరియు వారు తమ వాదనలో అసత్యులని తెలియపరచాడు.

• أن السحر له حقيقة وتأثير في العقول والأبدان، والساحر كافر، وحكمه القتل.
మంత్రజాలము అన్నది దానికి వాస్తవికత ఉన్నది. మరియు అది మనస్సులపై మరియు శరీరములపై ప్రభావం చూపుతుంది. మరియు మంత్రజాలకుడు అవిశ్వాసపరుడు. అతని విషయంలో ఆదేశం అతన్ని హతమార్చటం.

• لا يقع في ملك الله تعالى شيء من الخير والشر إلا بإذنه وعلمه تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ రాజ్యంలో ఏదైన మేలుగాని,కీడుగాని కలిగితే మహోన్నతుడైన ఆయన అనుమతితో మరియు ఆయన జ్ఞానంతో కలుగుతుంది.

• سد الذرائع من مقاصد الشريعة، فكل قول أو فعل يوهم أمورًا فاسدة يجب تجنبه والبعد عنه.
కారకాలను నిరోధించటం ధర్మ ఉద్దేశముల్లోంచిది. కావున ఆ ప్రతి మాట,చర్య చెడును కలిగించేది అని సందేహముంటే దాని నుండి జాగ్రత్తగా ఉండటం మరియు దాని నుండి దూరంగా ఉండటం తప్పనిసరి.

• أن الفضل بيد الله تعالى وهو الذي يختص به من يشاء برحمته وحكمته.
అనుగ్రహము అన్నది మహోన్నతుడైన అల్లాహ్ చేతిలో ఉన్నది. మరియు ఆయనే దాని ద్వారా తాను తలచుకున్న వారికి తన కారుణ్యముతో,తన విజ్ఞతతో ప్రత్యేకిస్తాడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (103) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት