Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (118) ምዕራፍ: አል-በቀራህ
وَقَالَ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ لَوْلَا یُكَلِّمُنَا اللّٰهُ اَوْ تَاْتِیْنَاۤ اٰیَةٌ ؕ— كَذٰلِكَ قَالَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ مِّثْلَ قَوْلِهِمْ ؕ— تَشَابَهَتْ قُلُوْبُهُمْ ؕ— قَدْ بَیَّنَّا الْاٰیٰتِ لِقَوْمٍ یُّوْقِنُوْنَ ۟
మరియు గ్రంధవహుల్లోంచి మరియు ముష్రికుల్లోంచి జ్ఞానం లేనివారు సత్యమును వ్యతిరేకిస్తూ ఇలా పలికారు : ఎందుకని అల్లాహ్ మాతో మధ్యవర్తి లేకుండా మాట్లాడడు లేదా మాతో ప్రత్యేకించబడిన ఏదైన ఇంద్రియ సంకేతం మా వద్దకు ఎందుకు రాదు ?. వారి ఇటువంటి మాటనే తిరస్కార సమాజములు ముందు తమ ప్రవక్తలతో పలికారు. ఒక వేళ వారి కాలములు మరియు వారి ప్రదేశములు వేరైనా. సత్యముపై అది తమ కొరకు బహిర్గతమైనప్పుడు నమ్మకమును కలిగిన జాతి వారి కొరకు నిశ్ఛయంగా మేము ఆయతులను స్పష్టపరచాము. వారికి ఎటువంటి సందేహం కలగదు. మరియు వారికి ఎటువంటి మొండితనము ఆపదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الكفر ملة واحدة وإن اختلفت أجناس أهله وأماكنهم، فهم يتشابهون في كفرهم وقولهم على الله بغير علم.
అవిశ్వాసం ఒకే ధర్మం ఒక వేళ దాని ప్రజల జాతులు మరియు వారి ప్రదేశాలు వేరైనా కూడా. వారు తమ అవిశ్వాసంలో మరియు అల్లాహ్ పై జ్ఞానం లేకుండా మాట్లాడటంలో పరస్పరం పోలి ఉంటారు.

• أعظم الناس جُرْمًا وأشدهم إثمًا من يصد عن سبيل الله، ويمنع من أراد فعل الخير.
ప్రజల్లోంచి నేరపరంగా పెద్దవారు మరియు వారిలో తీవ్రమైన పాపాత్ములు ఎవరంటే వారే అల్లాహ్ మార్గము నుండి నిరోధించేవారు మరియు మంచి చేయదలచిన వారిని ఆపేవారు.

• تنزّه الله تعالى عن الصاحبة والولد، فهو سبحانه لا يحتاج لخلقه.
మహోన్నతుడైన అల్లాహ్ సహవాసిని మరియు సంతానము కలిగి ఉండటం నుండి అతీతుడు. ఆయన పరిశుద్ధుడు ఆయనకు తన సృష్టిరాసుల అవసరం లేదు.

 
የይዘት ትርጉም አንቀጽ: (118) ምዕራፍ: አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት