የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (145) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
وَلَىِٕنْ اَتَیْتَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ بِكُلِّ اٰیَةٍ مَّا تَبِعُوْا قِبْلَتَكَ ۚ— وَمَاۤ اَنْتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ ۚ— وَمَا بَعْضُهُمْ بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ ؕ— وَلَىِٕنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ مِّنْ بَعْدِ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ ۙ— اِنَّكَ اِذًا لَّمِنَ الظّٰلِمِیْنَ ۟ۘ
అల్లాహ్ సాక్షిగా ఓ ప్రవక్త మీరు గ్రంధం ఇవ్వబడిన యూదులు క్రైస్తవుల వద్దకు ఖిబ్లా మార్పు సరైనదని ఆయతులను,ఆధారాలను తీసుకుని వచ్చినా వారు మీ ఖిబ్లా వైపునకు మరలరు దానికి కారణం మీరు తీసుకుని వచ్చిన దాని పట్ల వ్యతిరేకత,వాస్తవాన్ని (హఖ్) అనుసరించటం గురించి అహంకారము,మరియు అల్లాహ్ మిమ్మల్ని దాని వైపునుంచి మరల్చిన తరువాత మీరు కూడా వారి ఖిబ్లా వైపునకుమరలరు,వారిలోని కొందరు కొందరి ఖిబ్లా వైపునకు మరలరు,ఎందుకంటే వారిలోని ప్రతి ఒక్కరు రెండో వర్గాన్ని తిరస్కరిస్తున్నారు,ఒక వేళ మీరు ఖిబ్లా విషయంలో,అది కాకుండా ఇతర విషయాలైన ధర్మ శాసనాలు,ధర్మ ఆదేశాల విషయంలో మీ వద్దకు ఎటువంటి సందేహం లేని సరైన జ్ఞానం వచ్చిన తరువాత వారి కోరికను అంగీకరిస్తే అటువంటప్పుడు మీరు సన్మార్గమును వదిలి మనోవాంఛనలకు లోనవటం వలన దుర్మార్గమునకు పాల్పడినవారవుతారు.వారిని అనుసరించడం (మాటవినడం) సరికాదని తెలియపరచడానికి దైవ ప్రవక్తను ఉద్దేశించి ఈ ఆదేశం ఇవ్వడం జరిగింది,కాకపోతే అల్లాహ్ తన ప్రవక్తను వాటి నుంచి రక్షించి ఉంచాడు,అది ఆయన తరువాత ఆయన జాతి వారికి హెచ్చరిక.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• أن الاعتراض على أحكام الله وشرعه والتغافل عن مقاصدها دليل على السَّفَه وقلَّة العقل.
అల్లాహ్ ఆదేశాలు,ఆయనశాసనాల పట్ల వ్యతిరేకత వాటి లక్ష్యాల పట్ల నిర్లక్ష్యం బుద్దిలేమి తనము, తెలివి తక్కువ తనమునకు ఆధారము.

• فضلُ هذه الأمة وشرفها، حيث أثنى عليها الله ووصفها بالوسطية بين سائر الأمم.
ఎప్పుడైతే అల్లాహ్ ఈజాతిని (ఉమ్మతే ముహమ్మదియా) పొగడటం,జాతులందరిలో న్యాయపూరిత జాతిగా వర్ణించడం జరిగిందో దానికి గౌరవం,గొప్పతనము లభించింది.

• التحذير من متابعة أهل الكتاب في أهوائهم؛ لأنهم أعرضوا عن الحق بعد معرفته.
గ్రంధవహుల కోరికలను అనుసరించడం గురించి హెచ్చరించడం జరిగింది,ఎందుకంటే వారు వాస్తవమును తెలుసుకున్న తరువాత దాని పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారు.

• جواز نَسْخِ الأحكام الشرعية في الإسلام زمن نزول الوحي، حيث نُسِخَ التوجه إلى بيت المقدس، وصار إلى المسجد الحرام.
దైవవాణి అవతరణ కాలంలో ఇస్లాంలో ధర్మ ఆదేశాలను రద్దు పరచడం సరైనదే,అలాగే బైతుల్ మఖ్దిస్ వైపు నుంచి ఖిబ్లా రద్దు పరచబడి మస్జిదే హరాం వైపునకు మారి పోయినది.

 
የይዘት ትርጉም አንቀጽ: (145) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት