የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (152) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
فَاذْكُرُوْنِیْۤ اَذْكُرْكُمْ وَاشْكُرُوْا لِیْ وَلَا تَكْفُرُوْنِ ۟۠
మీ హృదయాలు,అవయవాల ద్వార నన్ను స్మరించండి,నేను కూడా మిమ్మల్ని పొగుడ్తూ,మిమ్మల్ని రక్షిస్తూ జ్ఞాపకం ఉంచుకుంటాను,అయితే ప్రతి ఫలము కర్మలను బట్టి ఉంటుంది,నా అనుగ్రహాలు మీ పై ఏవైతే ఉన్నాయో వాటి కృతజ్ఞతలు తెలుపుకోండి,వాటిని తిరస్కరిస్తూ,వాటిని మీ పై నిషేధించిన వాటిలో ఉపయోగిస్తూ మీరు నాకు కృతఘ్నలు కాకండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• إطالة الحديث في شأن تحويل القبلة؛ لما فيه من الدلالة على نبوة محمد صلى الله عليه وسلم.
ఖిబ్లా మార్పు విషయంలో సంభాషణ పొడుగింపు దేనిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్య నిరూపణ ఉంది.

• ترك الجدال والاشتغالُ بالطاعات والمسارعة إلى الله أنفع للمؤمن عند ربه يوم القيامة.
వాగ్వాదమును వదిలి వేయటం,విధేయత చూపటంలో నిమగ్నమవటం,అల్లాహ్ వైపునకు త్వరపడటం ప్రళయదినాన విశ్వాసపరుని కొరకు తన ప్రభువు వద్ద ఎంతో లాభదాయకమైనది.

• أن الأعمال الصالحة الموصلة إلى الله متنوعة ومتعددة، وينبغي للمؤمن أن يسابق إلى فعلها؛ طلبًا للأجر من الله تعالى.
అల్లాహ్ వద్దకు చేరవేసే సత్కర్మలు వైవిధ్యభరితమైనవి, బహుళమైనవి, అల్లాహ్ ను౦డి ప్రతిఫల౦ పొ౦దే౦దుకు విశ్వాసి వాటిని చేయడానికి పోటీపడాలి.

• عظم شأن ذكر الله -جلّ وعلا- حيث يكون ثوابه ذكر العبد في الملأ الأعلى.
అల్లాహ్ స్మరణ గొప్పతనము,దాని ప్రతిఫలము దైవదూతల్లో దాసుని యొక్క చర్చ.

 
የይዘት ትርጉም አንቀጽ: (152) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት