የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (158) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
اِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَآىِٕرِ اللّٰهِ ۚ— فَمَنْ حَجَّ الْبَیْتَ اَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَیْهِ اَنْ یَّطَّوَّفَ بِهِمَا ؕ— وَمَنْ تَطَوَّعَ خَیْرًا ۙ— فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِیْمٌ ۟
నిశ్చయంగా కాబా దగ్గరలో సఫా,మర్వా పేర్లతో ప్రసిద్ది చెందిన రెండు పర్వతాలు ధర్మం యొక్క ప్రత్యక్ష సూచనల్లోనివి,ఎవరైతే హజ్,ఉమ్రా ఆచారాలను పూర్తి చేయటానికి బైతుల్లాహ్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడో ఆ రెండింటి మధ్యన సయీ చేయటంలో అతనిపై ఎటువంటి పాపం లేదు,ముస్లింలలోంచి ఎవరైతే అది అజ్ఞాన కాలము నాటి కార్యము అని విశ్వసిస్తూ ఆ రెండింటి మధ్య సయీ చేయటం కొరకు బయలుదేరుతాడో అతని మనసు కుదుట పడటం కొరకు అందులో ఎటువంటి పాపము లేదు అనటానికి కారణం. మరియు అల్లాహ్ ఇవన్ని హజ్ ఆచారాల్లోంచి అని తెలియ పరచాడు,ఎవరైతే సత్కార్యాలను పుణ్యాన్ని ఆశిస్తూ,చిత్తశుద్దితో చేస్తాడో అల్లాహ్ అతని కర్మలను ఆదరిస్తాడు,అతని తరపు నుండి వాటిని స్వీకరిస్తాడు,అతనికి దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు,ఎవరు సత్కర్మలు చేశాడో,పుణ్యానికి అర్హుడో అల్లాహ్ కు బాగా తెలుసు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الابتلاء سُنَّة الله تعالى في عباده، وقد وعد الصابرين على ذلك بأعظم الجزاء وأكرم المنازل.
తన దాసులని పరీక్షించడం అల్లాహ్ సంప్రదాయం,ఆయన సహనం పాటించే వారికి వాటిపై గొప్ప ప్రతి ఫలం,ఉన్నత స్థానాల వాగ్దానం చేశాడు.

• مشروعية السعي بين الصفا والمروة لمن حج البيت أو اعتمر.
బైతుల్లాహ్ యొక్క హజ్ లేదా ఉమ్రా చేసే వారి కొరకు సఫా మర్వా సయీ చేసే ఆదేశం.

• من أعظم الآثام وأشدها عقوبة كتمان الحق الذي أنزله الله، والتلبيس على الناس، وإضلالهم عن الهدى الذي جاءت به الرسل.
అల్లాహ్ అవతరింపజేసిన సత్యాన్ని దాచటం,ప్రజలను సందేహాలకు గురి చేయటం,దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గం నుంచి వారిని మార్గ భ్రష్టులు చేయటం కఠినమైన శిక్షలు కల మహా పాపాల్లోంచివి.

 
የይዘት ትርጉም አንቀጽ: (158) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት