የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (161) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَمَاتُوْا وَهُمْ كُفَّارٌ اُولٰٓىِٕكَ عَلَیْهِمْ لَعْنَةُ اللّٰهِ وَالْمَلٰٓىِٕكَةِ وَالنَّاسِ اَجْمَعِیْنَ ۟ۙ
నిశ్చయంగా సత్య తిరస్కారులు తాము తౌబా (పశ్చాత్తాపము) చేయక మునుపే సత్య తిరస్కార స్థితిలోనే మరణిస్తే వారందరి పై అల్లాహ్ యొక్క శాపము అతని కారుణ్యం నుండి వారిని గెంటి వేయటంతో పాటు ఉంటుంది,అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి గెంటి వేయమని,దాని నుండి దూరం చేయమని దైవ దూతలు,ప్రజలందరి శాపము వారిపై ఉంటుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الابتلاء سُنَّة الله تعالى في عباده، وقد وعد الصابرين على ذلك بأعظم الجزاء وأكرم المنازل.
తన దాసులని పరీక్షించడం అల్లాహ్ సంప్రదాయం,ఆయన సహనం పాటించే వారికి వాటిపై గొప్ప ప్రతి ఫలం,ఉన్నత స్థానాల వాగ్దానం చేశాడు.

• مشروعية السعي بين الصفا والمروة لمن حج البيت أو اعتمر.
బైతుల్లాహ్ యొక్క హజ్ లేదా ఉమ్రా చేసే వారి కొరకు సఫా మర్వా సయీ చేసే ఆదేశం.

• من أعظم الآثام وأشدها عقوبة كتمان الحق الذي أنزله الله، والتلبيس على الناس، وإضلالهم عن الهدى الذي جاءت به الرسل.
అల్లాహ్ అవతరింపజేసిన సత్యాన్ని దాచటం,ప్రజలను సందేహాలకు గురి చేయటం,దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గం నుంచి వారిని మార్గ భ్రష్టులు చేయటం కఠినమైన శిక్షలు కల మహా పాపాల్లోంచివి.

 
የይዘት ትርጉም አንቀጽ: (161) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት