የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (166) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
اِذْ تَبَرَّاَ الَّذِیْنَ اتُّبِعُوْا مِنَ الَّذِیْنَ اتَّبَعُوْا وَرَاَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْاَسْبَابُ ۟
మరియు అప్పుడు అనుసరించబడిన నాయకులు ప్రళయదినాన భయాందోళనలను,కష్టాలను చూసి తమను అనుసరించే బలహీనుల పట్ల విసుగును ప్రదర్శిస్తారు,మోక్షానికి మార్గాలు,కారకాలు వారి (అనుసరించే వారి నుంచి) నుంచి తెగిపోతాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• المؤمنون بالله حقًّا هم أعظم الخلق محبة لله؛ لأنهم يطيعونه على كل حال في السراء والضراء، ولا يشركون معه أحدًا.
అల్లాహ్ పై విశ్వాసం కలిగినవారు వాస్తవంలో వారే అల్లాహ్ కొరకు ఇష్టత కలిగిన గొప్ప సృష్టి,ఎందుకంటే వారు కలిమిలో,లేమిలో ప్రతి పరిస్థితిలో అతని (అల్లాహ్) పై విధేయత చూపుతారు,అతనితో పాటు వేరే ఎవరిని సాటి కల్పించరు.

• في يوم القيامة تنقطع كل الروابط، ويَبْرَأُ كل خليل من خليله، ولا يبقى إلا ما كان خالصًا لله تعالى.
ప్రళయదినాన సంబంధాలన్నీ తెగి పోతాయి,ప్రతి ప్రాణ స్నేహితుడు తన స్నేహితునితో సంబంధము లేనట్లు మాట్లాడుతాడు. ప్రత్యేకించి అల్లాహ్ కొరకు చేసినది మిగిలి ఉంటుంది.

• التحذير من كيد الشيطان لتنوع أساليبه وخفائها وقربها من مشتهيات النفس.
షైతాను కుట్రల గురించి హెచ్చరిక,ఎందుకంటే వాటి మార్గాలు ఎన్నో ఉన్నాయి,అవి దాగి ఉన్నాయి,మనోవాంఛలకు చాలా దగ్గరున్నవి.

 
የይዘት ትርጉም አንቀጽ: (166) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት