Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (168) ምዕራፍ: አል-በቀራህ
یٰۤاَیُّهَا النَّاسُ كُلُوْا مِمَّا فِی الْاَرْضِ حَلٰلًا طَیِّبًا ؗ— وَّلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟
ఓ ప్రజలారా మీరు భూమిలో ఉన్న జంతువుల్లోంచి,మొక్కల్లోంచి,వృక్షాల్లోంచి అలాగే ధర్మ సమ్మతమైన (హలాల్) పద్దతిలో సంపాదించిన వాటిని తినండి,అవి పరిశుద్ధమైనవి,చెడ్డవి కావు. మీరు షైతాన్ మార్గములను అనుసరించకండి,అతడు మిమ్మల్ని వాటి ద్వారా మీకు తెలియకుండానే నిదానంగా తీసుకుని వెళతాడు,నిశ్చయంగా అతడు మీ కొరకు బాహ్య శతృత్వం కల శతృవు,తనను బాధ కలిగించడం,మార్గ భ్రష్టతకు లోను చేయటం పై ఆశ కలిగిన శతృవును అనుసరించడం ఒక బుద్ది మంతునికి తగదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• المؤمنون بالله حقًّا هم أعظم الخلق محبة لله؛ لأنهم يطيعونه على كل حال في السراء والضراء، ولا يشركون معه أحدًا.
అల్లాహ్ పై విశ్వాసం కలిగినవారు వాస్తవంలో వారే అల్లాహ్ కొరకు ఇష్టత కలిగిన గొప్ప సృష్టి,ఎందుకంటే వారు కలిమిలో,లేమిలో ప్రతి పరిస్థితిలో అతని (అల్లాహ్) పై విధేయత చూపుతారు,అతనితో పాటు వేరే ఎవరిని సాటి కల్పించరు.

• في يوم القيامة تنقطع كل الروابط، ويَبْرَأُ كل خليل من خليله، ولا يبقى إلا ما كان خالصًا لله تعالى.
ప్రళయదినాన సంబంధాలన్నీ తెగి పోతాయి,ప్రతి ప్రాణ స్నేహితుడు తన స్నేహితునితో సంబంధము లేనట్లు మాట్లాడుతాడు. ప్రత్యేకించి అల్లాహ్ కొరకు చేసినది మిగిలి ఉంటుంది.

• التحذير من كيد الشيطان لتنوع أساليبه وخفائها وقربها من مشتهيات النفس.
షైతాను కుట్రల గురించి హెచ్చరిక,ఎందుకంటే వాటి మార్గాలు ఎన్నో ఉన్నాయి,అవి దాగి ఉన్నాయి,మనోవాంఛలకు చాలా దగ్గరున్నవి.

 
የይዘት ትርጉም አንቀጽ: (168) ምዕራፍ: አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት