የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (186) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
وَاِذَا سَاَلَكَ عِبَادِیْ عَنِّیْ فَاِنِّیْ قَرِیْبٌ ؕ— اُجِیْبُ دَعْوَةَ الدَّاعِ اِذَا دَعَانِ فَلْیَسْتَجِیْبُوْا لِیْ وَلْیُؤْمِنُوْا بِیْ لَعَلَّهُمْ یَرْشُدُوْنَ ۟
ఓ ప్రవక్త నా .దాసులు వారి దుఆల కొరకు నా స్వీకారము, నా దగ్గరత్వము గురించి మిమ్మల్ని అడిగినప్పుడు నేను వారికి చాలా దగ్గరా ఉన్నానని,వారి పరిస్థితులను తెలిసిన వాడినని,వారి అర్ధనలను ఆలకించే వాడినని వారికి తెలియ జేయండి,అయితే వారికి మధ్యవర్తుల,వారి స్వరాలను పెంచే అవసరము లేదు,చిత్తశుద్దితో నన్ను వేడుకునేవారి అర్ధనలను స్వీకరిస్తాను,వారు నాపై విధేయత చూపాలి,నా ఆదేశాలను పాటించాలి,తమ విశ్వాసము పై నిలకడను చూపాలి,ఎందుకంటే అవే నా స్వీకృతమునకు కారకం కావడానికి చాలా లాభదాయకము,బహుశా వారు ఈ ఋజు మార్గము ద్వారా తమ ధార్మిక,ప్రాపంచిక విషయాలలో నడుస్తారేమో.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• فَضَّلَ الله شهر رمضان بجعله شهر الصوم وبإنزال القرآن فيه، فهو شهر القرآن؛ ولهذا كان النبي صلى الله عليه وسلم يتدارس القرآن مع جبريل في رمضان، ويجتهد فيه ما لا يجتهد في غيره.
అల్లాహ్ ఖుర్ఆన్ ను అవతరింపజేయటం ద్వారా ఉపవాసాల మాసముగా చేసి రమజాను మాసమునకు ఘనతను ప్రసాదించాడు. అది ఖుర్ఆన్ మాసము. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను మాసములో జిబ్రయీల్ అలైహిస్సలాం తో పాటు ఖుర్ఆన్ అధ్యాయనం చేసేవారు. ఆ మాసములో శ్రమించే విదంగా వేరే మాసములో శ్రమించే వారు కాదు.

• شريعة الإسلام قامت في أصولها وفروعها على التيسير ورفع الحرج، فما جعل الله علينا في الدين من حرج.
ఇస్లాం ధర్మం విశ్వాసాలు,ఆదేశాల విషయంలో సౌలభ్యాన్ని కలిగించి కష్టతరమైన విషయాలను తీసి వేసింది,అల్లాహ్ ధర్మాన్ని మన పై కష్టతరం చేయలేదు.

• قُرْب الله تعالى من عباده، وإحاطته بهم، وعلمه التام بأحوالهم؛ ولهذا فهو يسمع دعاءهم ويجيب سؤالهم.
అల్లాహ్ తన దాసులకు దగ్గరవటం,వారిని చుట్టుముట్టటం,వారి పరిస్థితులను గురించి జ్ఞానమును కలిగి ఉండటం వలనే అతడు వారి దుఆలను ఆలకిస్తున్నాడు,వారి అర్ధనలను స్వీకరిస్తున్నాడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (186) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት