የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (214) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
اَمْ حَسِبْتُمْ اَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا یَاْتِكُمْ مَّثَلُ الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلِكُمْ ؕ— مَسَّتْهُمُ الْبَاْسَآءُ وَالضَّرَّآءُ وَزُلْزِلُوْا حَتّٰی یَقُوْلَ الرَّسُوْلُ وَالَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ مَتٰی نَصْرُ اللّٰهِ ؕ— اَلَاۤ اِنَّ نَصْرَ اللّٰهِ قَرِیْبٌ ۟
ఓ విశ్వాసపరులారా మీకన్న పూర్వం గతించిన వారి పరీక్షల్లాంటి పరీక్షలు మీకు రాకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారనుకుంటున్నారా? వారికి పేదరికం,రోగాల కష్టాలు కలిగినాయి,ఆందోళనలు వారిని కదిపివేసినాయి,చివరకు వారి పరీక్షలు వారిని అల్లాహ్ సహాయమును కోరటంలో తొందరపడేటట్లు చేసాయి.ప్రవక్త,ఆయనతోపాటు విశ్వాసపరులు అల్లాహ్ సహాయం ఎప్పుడు వస్తుందని వాపోయారు.వినండి అల్లాహ్ను విశ్వసించే వారికి,ఆయనపై నమ్మకం కలిగిన వారికి అల్లాహ్ సహాయం సమీపంలో ఉన్నది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• ترك شكر الله تعالى على نعمه وترك استعمالها في طاعته يعرضها للزوال ويحيلها بلاءً على صاحبها.
అల్లాహ్ అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతను తెలుపుకోవటంను వదిలివేయటం,వాటిని ఆయన విధేయతలో వినియోగించటంను వదిలి వేయటం వాటిని అంతరించుతుంది మరియు వాటి యజమానిపై ముప్పును కొని తెస్తుంది.

• الأصل أن الله خلق عباده على فطرة التوحيد والإيمان به، وإبليس وأعوانه هم الذين صرفوهم عن هذه الفطرة إلى الشرك به.
వాస్తవానికి అల్లాహ్ తన దాసులను తౌహీదు (ఏక దైవ ఆరాధన),ఆయన పై విశ్వాసమును తీసుకుని వచ్చే స్వభావం పై పుట్టిస్తాడు కాని ఇబ్లీసు,అతని సహాయకులు వారిని ఈ స్వభావము నుండి ఆయనతో పాటు సాటి కల్పించటం వైపునకు మరలుస్తారు.

• أعظم الخذلان الذي يؤدي للفشل أن تختلف الأمة في كتابها وشريعتها، فيكفّر بعضُها بعضًا، ويلعن بعضُها بعضًا.
వైఫల్యానికి దారి తీసె పెద్ద నిరాశ ఏమిటంటే సమాజం (ఉమ్మత్) తన గ్రంధ విషయంలో,తన ధర్మ శాసనాల విషయంలో విభేధించటం అయితే వారు ఒకరినొకరు తిరస్కరిస్తారు,ఒకరు ఇంకొకరిపై శాపనార్దాలు పెడతారు.

• الهداية للحق الذي يختلف فيه الناس، ومعرفة وجه الصواب بيد الله، ويُطلب منه تعالى بالإيمان به والانقياد له.
సత్య మార్గ దర్శకత్వంలో ప్రజలు విభిన్నమైన వైఖరిని కలిగి ఉంటారు.సరైన మార్గమును తెలియ పరచడం అల్లాహ్ చేతిలో ఉన్నది.దాని ద్వార అల్లాహ్ తనపై విశ్వాసమును,విధేయతను ఆశిస్తున్నాడు.

• الابتلاء سُنَّة الله تعالى في أوليائه، فيبتليهم بقدر ما في قلوبهم من الإيمان به والتوكل عليه.
తన స్నేహితులను పరీక్షించటం అల్లాహ్ సంప్రదాయం తనపై విశ్వాసము,నమ్మకము వారి హృదయముల్లో ఎంత ఉన్నదో పరీక్షిస్తాడు.

• من أعظم ما يعين على الصبر عند نزول البلاء، الاقتداء بالصالحين وأخذ الأسوة منهم.
పరీక్షల సమయంలో సహనం పాటించే సౌభాగ్యము,పుణ్యాత్ముల అనుసరణ,వారిని నమూనాగా తీసుకోవటం గొప్ప విషయాలు.

 
የይዘት ትርጉም አንቀጽ: (214) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት