የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (217) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
یَسْـَٔلُوْنَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِیْهِ ؕ— قُلْ قِتَالٌ فِیْهِ كَبِیْرٌ ؕ— وَصَدٌّ عَنْ سَبِیْلِ اللّٰهِ وَكُفْرٌ بِهٖ وَالْمَسْجِدِ الْحَرَامِ ۗ— وَاِخْرَاجُ اَهْلِهٖ مِنْهُ اَكْبَرُ عِنْدَ اللّٰهِ ۚ— وَالْفِتْنَةُ اَكْبَرُ مِنَ الْقَتْلِ ؕ— وَلَا یَزَالُوْنَ یُقَاتِلُوْنَكُمْ حَتّٰی یَرُدُّوْكُمْ عَنْ دِیْنِكُمْ اِنِ اسْتَطَاعُوْا ؕ— وَمَنْ یَّرْتَدِدْ مِنْكُمْ عَنْ دِیْنِهٖ فَیَمُتْ وَهُوَ كَافِرٌ فَاُولٰٓىِٕكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ۚ— وَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
ఓ ప్రవక్త నిషిద్ధ మాసములైన జీఖాఅద,జిల్ హిజ్జా,ముహర్రం,రజబ్ లో యుద్ధం చేయటం గురించి వారు మిమ్మల్ని అడుగుతున్నారు.వారికే సమాధానమిస్తూ తెలియ పరచండి : ఈ మాసముల్లో యుద్ధం చేయటం అల్లాహ్ వద్ద మహా పాపం,ఇష్టం లేని కార్యం.ఏవిధంగానైతే అల్లాహ్ మార్గం నుండి బహుదైవారాధకుల ఆపే కార్యం చెడ్డదో,అలాగే విశ్వాసపరులను మస్జిదే హరామ్ నుండి ఆపడం,వారిని అక్కడ నుండి బహిష్కరించడం అల్లాహ్ వద్ద నిషిద్ద మాసముల్లో యుద్ధం చేయటం కన్న మహా పాపము,మరియు వారు మునిగి ఉన్న బహుదైవారాధన హత్య కన్న ఘోరమైన పాపము.బహుదైవారాధకులు మిమ్మల్ని మీ సత్య ధర్మం నుండి వారి అసత్య ధర్మం వైపునకు మరల్చే వరకు వారికి దాని వైపునకు అవకాశం దొరికితే మీతో యద్ధం చేస్తూ దుర్మార్గంపై ఉంటారు.మీలో నుంచి ఎవరైతే తన ధర్మం నుండి మరలి పోయి అల్లాహ్ పై అవిశ్వాస స్థితి లో చనిపోతాడో అతని సత్కర్మలు నాశనమవుతాయి,అతని కొరకు పరలోకంలో నరకంలో ప్రవేశించడం,అందులో ఎల్లప్పుడు ఉండటం తప్ప ఇంకేమి ఉండదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الجهل بعواقب الأمور قد يجعل المرء يكره ما ينفعه ويحب ما يضره، وعلى المرء أن يسأل الله الهداية للرشاد.
కార్యాల పర్యావసనాల గురించి అజ్ఞానం మనిషిని అతనికి లాభం చేసే వాటిని అసహ్యించుకునే విధంగా,తనకు నష్టం చేసే వాటిని ఇష్టపడేటట్లుగా చేస్తుంది.మనిషి అల్లాహ్ తో సరైన మార్గమును చూపించమని తప్పని సరిగా వేడుకోవాలి.

• جاء الإسلام بتعظيم الحرمات والنهي عن الاعتداء عليها، ومن أعظمها صد الناس عن سبيل الله تعالى.
గౌరప్రదమైన వస్తువులను గౌరవించటానికి,వాటి విషయంలో హద్దుమీరటం నుండి వారించటానికి ఇస్లాం వచ్చినది. వాటిలోంచి (హద్దుమీరే విషయాల్లోంచి) పెద్దది ప్రజలను అల్లాహ్ మార్గం నుండి ఆపటం.

• لا يزال الكفار أبدًا حربًا على الإسلام وأهله حتَّى يخرجوهم من دينهم إن استطاعوا، والله موهن كيد الكافرين.
సత్య తిరస్కారులు ఇస్లాంకు వ్యతిరేకంగా,ముస్లింలకు వ్యతిరేకంగా వారిని వారి ధర్మం నుండి తీసివేయటం కొరకు యుద్దం చేస్తూనే ఉంటారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారుల కుట్రలను బలహీన పరుస్తాడు.

• الإيمان بالله تعالى، والهجرة إليه، والجهاد في سبيله؛ أعظم الوسائل التي ينال بها المرء رحمة الله ومغفرته.
అల్లాహ్ పై విశ్వాసం,ఆయన వైపునకు మరలటం,ఆయన మార్గంలో ధర్మ పోరాటం చేయటం మనిషికి అల్లాహ్ కారుణ్యాన్ని,ఆయన మన్నింపుని పొందటం కొరకు గొప్ప కారకాలు.

• حرّمت الشريعة كل ما فيه ضرر غالب وإن كان فيه بعض المنافع؛ مراعاة لمصلحة العباد.
నష్టం ఎక్కువగా ఉన్న విషయాలు ఒక వేళ అందులో కొద్దిపాటి లాభం ఉన్నా కూడా వాటిని దాసుల శ్రేయస్సు కొరకు ధర్మం నిషేదించినది.

 
የይዘት ትርጉም አንቀጽ: (217) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት