የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (221) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
وَلَا تَنْكِحُوا الْمُشْرِكٰتِ حَتّٰی یُؤْمِنَّ ؕ— وَلَاَمَةٌ مُّؤْمِنَةٌ خَیْرٌ مِّنْ مُّشْرِكَةٍ وَّلَوْ اَعْجَبَتْكُمْ ۚ— وَلَا تُنْكِحُوا الْمُشْرِكِیْنَ حَتّٰی یُؤْمِنُوْا ؕ— وَلَعَبْدٌ مُّؤْمِنٌ خَیْرٌ مِّنْ مُّشْرِكٍ وَّلَوْ اَعْجَبَكُمْ ؕ— اُولٰٓىِٕكَ یَدْعُوْنَ اِلَی النَّارِ ۖۚ— وَاللّٰهُ یَدْعُوْۤا اِلَی الْجَنَّةِ وَالْمَغْفِرَةِ بِاِذْنِهٖ ۚ— وَیُبَیِّنُ اٰیٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟۠
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ తో పాటు సాటి కల్పించే స్త్రీలు అల్లాహ్ ఏకత్వం పై విశ్వాసం తీసుకుని రానంత వరకు,ఇస్లాం ధర్మంలో ప్రవేశించనంత వరకు మీరు వారితో వివాహమాడకండి,అల్లాహ్ పై ఆయన ప్రవక్త పై విశ్వాసం కలిగిన బానిస స్త్రీ విగ్రహాలను పూజించే స్వతంత్ర స్త్రీ కన్న ఒక వేళ ఆమె ధనం,అందం మూలంగా మీకు నచ్చినా కూడా ఎంతో మేలైనది.బహు దైవారాధకులైన పురుషులకు మీ స్త్రీలను వివాహ బంధంలోకి ఇవ్వకండి.అల్లాహ్ పై ఆయన ప్రవక్త పై విశ్వాసమును కలిగిన బానిస బహు దైవారాధన చేసే స్వతంతృడు ఒక వేళ అతడు మీకు నచ్చినా అతడి కన్న ఎంతో మేలైన వాడు.స్త్రీలైనా పురుషులైనా వారందరు విగ్రహారాధన గుణం కలవారు.వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా నరకంలో ప్రవేశింపజేయటానికి దారి తీసే కార్యాల వైపు పిలుస్తారు.అల్లాహ్ స్వర్గం లో ప్రవేశము వైపునకు,పాపముల మన్నింపు వైపునకు దారి తీసే సత్కార్యాల వైపునకు తన ఆదేశము తన అనుగ్రహము ద్వారా పిలుస్తున్నాడు.మరియు అతడు తన ఆయతులను అవి దేని పైనైతే సూచిస్తున్నాయో దాని పరంగా గుణపాఠం నేర్చుకుని వాటి పై ఆచరించటానికి వాటిని ప్రజల కొరకు వివరించి తెలుపుతున్నాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تحريم النكاح بين المسلمين والمشركين، وذلك لبُعد ما بين الشرك والإيمان.
ముస్లింలకి,బహుదైవారాదకులకి మధ్య నికాహ్ నిషిద్ధం,అదీ విశ్వాసమునకు,షిర్క్ కి మధ్య ఉన్న దూరం వలన.

• دلت الآية على اشتراط الولي عند عقد النكاح؛ لأن الله تعالى خاطب الأولياء لمّا نهى عن تزويج المشركين.
నికాహ్ ఒప్పందం సమయంలో సంరక్షకులు (వలీ) ఉండటం తప్పనిసరి అని ఆయతు సూచిస్తుంది,ఎందుకంటే అల్లాహ్ బహుదైవారాధకులను వివాహం చేసుకోవటం గురించి వారించేటప్పుడు సంరక్షకులను ఉద్దేశించి వారించాడు.

• حث الشريعة على الطهارة الحسية من النجاسات والأقذار، والطهارة المعنوية من الشرك والمعاصي.
ధర్మం మురికి అపరిశుభ్రత నుంచి ఇంద్రియ స్వచ్ఛత,షిర్క్,పాపాలనుండి నైతిక స్వచ్ఛత గురించి ప్రేరేపిస్తుంది.

• ترغيب المؤمن في أن يكون نظره في أعماله - حتى ما يتعلق بالملذات - إلى الدار الآخرة، فيقدم لنفسه ما ينفعه فيها.
విశ్వాసపరునికి తన పరలోకము కొరకు ఆచరణల్లో చివరికి తన కామ కోరికలకు సంభందించిన వాటిలో దృష్టి సారించటం విషయంలో ప్రోత్సహించడం.అయితే అతను అందులో ఏవి అతనికి లాభం చేకూర్చుతాయో వాటిని ముందు చేయాలి.

 
የይዘት ትርጉም አንቀጽ: (221) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት