የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (223) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
نِسَآؤُكُمْ حَرْثٌ لَّكُمْ ۪— فَاْتُوْا حَرْثَكُمْ اَنّٰی شِئْتُمْ ؗ— وَقَدِّمُوْا لِاَنْفُسِكُمْ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّكُمْ مُّلٰقُوْهُ ؕ— وَبَشِّرِ الْمُؤْمِنِیْنَ ۟
మీ భార్యలు మీ కొరకు పంట పొలాల స్థానంలో ఫలాలను ఇచ్చే నేల లాగా మీ కొరకు సంతానమును జన్మనిస్తారు.అయితే మీరు పంట మొలకెత్తే స్థానమునకు రండి.అది స్త్రీ మర్మాంగము (యోనీ).మర్మాంగములో అయితే మీరు కోరుకున్న ఏ దిశలో నైన మీరు కోరుకున్న విధంగా (సంభోగం చేయండి).మీరు మీ స్వయం కోసం సత్కర్మలు పంపండి.భర్త అల్లాహ్ దగ్గరత్వాన్ని పొందే ఉద్దేశంతో,పుణ్య సంతానమును ఆశిస్తూ తన భార్యతో సంభోగం చేయటం వాటిలోంచే (సత్కర్మల్లోంచి).అల్లాహ్ ఆదేశాలను పాటించటంలో ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కు భయపడండి.స్త్రీల విషయంలో మీకు నిర్దేశించినవి అందులోనివే.ప్రళయ దినాన ఆయనను కలుసుకోవలసి ఉన్నదని,ఆయన ముందు నిలబడవలసి ఉన్నదని,ఆయన మీకు మీ ఆచరణల పరంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి.ఓ ప్రవక్త అనుగ్రహాల్లోంచి తన ప్రభువును కలిసినప్పుడు గౌరవ పరమైన ఆయన ముఖమును చూసినప్పుడు కలిగే మహా ఆనందము గురించి విశ్వాసపరులకి శుభవార్తనివ్వండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تحريم النكاح بين المسلمين والمشركين، وذلك لبُعد ما بين الشرك والإيمان.
ముస్లింలకి,బహుదైవారాదకులకి మధ్య నికాహ్ నిషిద్ధం,అదీ విశ్వాసమునకు,షిర్క్ కి మధ్య ఉన్న దూరం వలన.

• دلت الآية على اشتراط الولي عند عقد النكاح؛ لأن الله تعالى خاطب الأولياء لمّا نهى عن تزويج المشركين.
నికాహ్ ఒప్పందం సమయంలో సంరక్షకులు (వలీ) ఉండటం తప్పనిసరి అని ఆయతు సూచిస్తుంది,ఎందుకంటే అల్లాహ్ బహుదైవారాధకులను వివాహం చేసుకోవటం గురించి వారించేటప్పుడు సంరక్షకులను ఉద్దేశించి వారించాడు.

• حث الشريعة على الطهارة الحسية من النجاسات والأقذار، والطهارة المعنوية من الشرك والمعاصي.
ధర్మం మురికి అపరిశుభ్రత నుంచి ఇంద్రియ స్వచ్ఛత,షిర్క్,పాపాలనుండి నైతిక స్వచ్ఛత గురించి ప్రేరేపిస్తుంది.

• ترغيب المؤمن في أن يكون نظره في أعماله - حتى ما يتعلق بالملذات - إلى الدار الآخرة، فيقدم لنفسه ما ينفعه فيها.
విశ్వాసపరునికి తన పరలోకము కొరకు ఆచరణల్లో చివరికి తన కామ కోరికలకు సంభందించిన వాటిలో దృష్టి సారించటం విషయంలో ప్రోత్సహించడం.అయితే అతను అందులో ఏవి అతనికి లాభం చేకూర్చుతాయో వాటిని ముందు చేయాలి.

 
የይዘት ትርጉም አንቀጽ: (223) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት