የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (237) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
وَاِنْ طَلَّقْتُمُوْهُنَّ مِنْ قَبْلِ اَنْ تَمَسُّوْهُنَّ وَقَدْ فَرَضْتُمْ لَهُنَّ فَرِیْضَةً فَنِصْفُ مَا فَرَضْتُمْ اِلَّاۤ اَنْ یَّعْفُوْنَ اَوْ یَعْفُوَا الَّذِیْ بِیَدِهٖ عُقْدَةُ النِّكَاحِ ؕ— وَاَنْ تَعْفُوْۤا اَقْرَبُ لِلتَّقْوٰی ؕ— وَلَا تَنْسَوُا الْفَضْلَ بَیْنَكُمْ ؕ— اِنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
ఒక వేళ మీరు మీ భార్యలకు సంభోగము తరువాత మహర్ ను నిర్ధారించిన తరువాత విడాకులిస్తే వారికి మీరు నిర్ణీత మహర్లో నుంచి సగం సొమ్మును ఇవ్వటం తప్పనిసరి.ఒక వేళ వారు హేతుబద్దంగా మీ కొరకు మన్నించి వదిలి పెడితే లేదా భర్తలు స్వయంగా భార్యల కొరకు నిర్ధారిత సగం మహర్ ను పూర్తిగా మన్నించి వేస్తే అది వేరే విషయం.మీ మధ్య హక్కుల విషయంలో పరస్పర మన్నింపుల వైఖరి అల్లాహ్ భయభీతి,ఆయన పై విధేయత చూపటంకు చాలా సన్నిహితమైనది.ఓ ప్రజలారా మీరు హక్కుల విషయంలో పరస్పర మన్నింపు వైఖరిని,మీలో ఒకరిపై ఒకరు ప్రాధాన్యతనివ్వటంను వదలకండి.నిశ్చయంగా అల్లాహ్ మీ కర్మలను వీక్షిస్తున్నాడు.అయితే మీరు అల్లాహ్ ప్రతిఫలాన్ని పొందటం కొరకు సత్కార్యాల్లో కృషి చేయండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• مشروعية العِدة على من توفي عنها زوجها بأن تمتنع عن الزينة والزواج مدة أربعة أشهر وعشرة أيام.
భర్త చనిపోయిన భార్యలు (వితంతువులు) అలంకరణ నుండి,వివాహము నుండి దూరంగా ఉండే గడువు (యిద్దత్) నాలుగు మాసముల పది దినములు ధర్మబద్దంగా చేయబడినది.

• معرفة المؤمن باطلاع الله عليه تَحْمِلُه على الحذر منه تعالى والوقوف عند حدوده.
విశ్వాసపరుడు అల్లాహ్ తనను గమనించి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంటే అది అతనికి అల్లాహ్ తో భయపడడానికి,ఆయన హద్దుల వద్ద ఆగటానికి దోహద పడుతుంది.

• الحث على المعاملة بالمعروف بين الأزواج والأقارب، وأن يكون العفو والمسامحة أساس تعاملهم فيما بينهم.
భార్యాభర్తల మధ్య,బంధువుల మధ్య సత్ప్రవర్తన గురించి ప్రోత్సహించటం,క్షమాపణ, పరస్పర మన్నింపుల వైఖరి వారి మధ్య సత్ప్రవర్తనకు పునాది కావాలి.

 
የይዘት ትርጉም አንቀጽ: (237) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት