የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (273) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
لِلْفُقَرَآءِ الَّذِیْنَ اُحْصِرُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ لَا یَسْتَطِیْعُوْنَ ضَرْبًا فِی الْاَرْضِ ؗ— یَحْسَبُهُمُ الْجَاهِلُ اَغْنِیَآءَ مِنَ التَّعَفُّفِ ۚ— تَعْرِفُهُمْ بِسِیْمٰىهُمْ ۚ— لَا یَسْـَٔلُوْنَ النَّاسَ اِلْحَافًا ؕ— وَمَا تُنْفِقُوْا مِنْ خَیْرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِیْمٌ ۟۠
మీరు అల్లాహ్ మార్గంలో నిరంతరం కష్టపడుతూ ఉండే నిరుపేదలపై ఖర్చు చేయాలి. ఎందుకంటే ఆ నిరుపేదలకు ఏ అక్కరా లేదని వారి గురించి తెలియని వారు భావిస్తారు. అయితే, వారి శరీరం మరియు దుస్తులపై కనిపించే సంకేతాల ద్వారా జ్ఞానవంతులు వారిని ఇట్టే గుర్తిస్తారు. అంతేకాక వారు ఎల్లప్పుడూ అడుక్కుంటూ ఉండే ఇతర పేద వ్యక్తులకు భిన్నంగా ఉంటారు. మీరు చేసే ఏదైనా మంచి పని లేదా దానధర్మాల గురించి అల్లాహ్ బాగా ఎరుగును మరియు దానికి బదులుగా ఆయన మీకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• إذا أخلص المؤمن في نفقاته وصدقاته فلا حرج عليه في إظهارها وإخفائها بحسب المصلحة، وإن كان الإخفاء أعظم أجرًا وثوابًا لأنها أقرب للإخلاص.
ఒక విశ్వాసి అల్లాహ్ మార్గంలో చేసే ఖర్చు మరియు దాతృత్వంలో నిజాయితీగా ఉంటే, అతను దానిని బహిర్గతం చేసినా లేదా దాచిపెట్టినా ఎలాంటి హాని ఉండదు. అయితే, దానిని దాచడం ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది చిత్తశుద్ధికి చాలా దగ్గర.

• دعوة المؤمنين إلى الالتفات والعناية بالمحتاجين الذين تمنعهم العفة من إظهار حالهم وسؤال الناس.
తమ అవసరాలను ప్రజలకు వెల్లడించడాన్ని అగౌరవంగా భావించి, ఇతరుల సహాయాన్ని కోరడానికి వెనుకాడే అక్కరగల నిరుపేదల పట్ల శ్రద్ధ వహించాలని విశ్వాసులకు పిలుపు ఇవ్వబడింది.

• مشروعية الإنفاق في سبيل الله تعالى في كل وقت وحين، وعظم ثوابها، حيث وعد تعالى عليها بعظيم الأجر في الدنيا والآخرة.
ప్రతీ సమయంలో ప్రతీ వేళ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటం ధర్మబద్ధం చేయబడినది. మరియు దానికి గొప్ప పుణ్యం ఉన్నది. ఎందుకంటే అల్లాహ్ ఇహపరాలలో దానిపై గొప్ప ప్రతిఫలం గురించి వాగ్దానం చేశాడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (273) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት