የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (15) ምዕራፍ: ሱረቱ አልን ኑር
اِذْ تَلَقَّوْنَهٗ بِاَلْسِنَتِكُمْ وَتَقُوْلُوْنَ بِاَفْوَاهِكُمْ مَّا لَیْسَ لَكُمْ بِهٖ عِلْمٌ وَّتَحْسَبُوْنَهٗ هَیِّنًا ۖۗ— وَّهُوَ عِنْدَ اللّٰهِ عَظِیْمٌ ۟
అప్పుడు మీరు దాన్ని ఒకరి నుండి ఒకరు చేరవేయసాగారు. మరియు అది అసత్యమైనా కూడా దాన్ని మీరు మీ నోళ్ళతో చేరవేయసాగారు. దాని గురించి మీకు జ్ఞానం లేదు. మరియు మీరు అది సులభమని,తేలికని భావించసాగారు. మరియు అందులో ఉన్న అసత్యము, నిర్దోషిపై నింద వేయటం వలన అది అల్లాహ్ వద్ద ఘోరమైనది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تركيز المنافقين على هدم مراكز الثقة في المجتمع المسلم بإشاعة الاتهامات الباطلة.
కపటులు అసత్యపు నిందలను వ్యాపింపజేయటం ద్వారా ముస్లిం సమాజంలోని స్వచ్చంద సంస్థలను నాశనం చేయటంపై దృష్టిని సారించారు.

• المنافقون قد يستدرجون بعض المؤمنين لمشاركتهم في أعمالهم.
కపటవిశ్వాసులు కొంతమంది విశ్వాసపరులకి వారి కర్మల్లో భాగస్వాములవటం వలన క్రమం క్రమంగా దగ్గర కావచ్చు.

• تكريم أم المؤمنين عائشة رضي الله عنها بتبرئتها من فوق سبع سماوات.
విశ్వాసుల తల్లి ఆయిషా రజియల్లాహు అన్హా ను సప్తాకాశములపై ఆమె నిర్దోషత్వమును తెలపటం ద్వార గౌరవించటం జరిగింది.

• ضرورة التثبت تجاه الشائعات.
వదంతులు నెలకొన్న పక్షంలో ధ్రువీకరించవలసిన ఆవశ్యకత.

 
የይዘት ትርጉም አንቀጽ: (15) ምዕራፍ: ሱረቱ አልን ኑር
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት