የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (145) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
اِنَّ الْمُنٰفِقِیْنَ فِی الدَّرْكِ الْاَسْفَلِ مِنَ النَّارِ ۚ— وَلَنْ تَجِدَ لَهُمْ نَصِیْرًا ۟ۙ
నిశ్చయంగా కపటులకు అల్లాహ్ ప్రళయదినమున నరకము లో అట్టడుగు స్థానంలో ఉంచుతాడు. మరియు నీవు వారి కొరకు వారి నుండి శిక్షను తొలగించే సహాయకుడిని పొందవు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• بيان صفات المنافقين، ومنها: حرصهم على حظ أنفسهم سواء كان مع المؤمنين أو مع الكافرين.
కపట విశ్వసుల గుణాల ప్రకటన. మరియు అందులో నుంచి వారు విశ్వాసపరులతో నైనా లేదా అవిశ్వాసపరులతో నైన తమ భాగమును పొందుటకు అత్యాశను కలిగి ఉండటం.

• أعظم صفات المنافقين تَذَبْذُبُهم وحيرتهم واضطرابهم، فلا هم مع المؤمنين حقًّا ولا مع الكافرين.
కపటుల పెద్ద లక్షణాలు వారు కలవరపడటం,గందరగోళంలో పడటం,వ్యాకులం చెందటం. వాస్తవానికి వారు విశ్వాసపరులతో ఉండరు మరియు అవిశ్వాసపరులతో ఉండరు.

• النهي الشديد عن اتخاذ الكافرين أولياء من دون المؤمنين.
విశ్వాసపరులను వదిలి అవిశ్వాపరులను స్నేహితులుగా చేసుకోవటం నుండి తీవ్ర వారింపు.

• أعظم ما يتقي به المرء عذاب الله تعالى في الآخرة هو الإيمان والعمل الصالح.
పరలోకములో మహోన్నతుడైన అల్లాహ్ శిక్ష నుండి మనిషి విముక్తి పొందే గొప్ప కార్యాల్లోంచి అది అల్లాహ్ పై విశ్వాసము మరియు సత్కర్మ.

 
የይዘት ትርጉም አንቀጽ: (145) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት