Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (2) ምዕራፍ: አን-ኒሳዕ
وَاٰتُوا الْیَتٰمٰۤی اَمْوَالَهُمْ وَلَا تَتَبَدَّلُوا الْخَبِیْثَ بِالطَّیِّبِ ۪— وَلَا تَاْكُلُوْۤا اَمْوَالَهُمْ اِلٰۤی اَمْوَالِكُمْ ؕ— اِنَّهٗ كَانَ حُوْبًا كَبِیْرًا ۟
మరియు ఇవ్వండి-ఓ సంరక్షకులారా-అనాథలకు (తమ తండ్రులను కోల్పోయిన యుక్తవయస్సుకు చేరని బాలకులు)వారి పూర్తి సంపదను,యుక్తవయస్సుకు చేరి వివేకులైన తరువాత,-మరియు ఆనాధాల యొక్క సంపదలో అత్యుత్తమ సొమ్మును మీరు తీసుకుని వారికి మీ హీనమైన చెడిపోయిన డబ్బును ఇస్తూ హరామును హలాలుగా మార్చుకోవద్దు.మరియు మీ డబ్బుతో కలిపి అనాధాల డబ్బును తీసుకోవద్దు,నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహాపెద్ద పాపం.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الأصل الذي يرجع إليه البشر واحد، فالواجب عليهم أن يتقوا ربهم الذي خلقهم، وأن يرحم بعضهم بعضًا.
సమస్త మానవజాతి యొక్క మూలకేంద్రం ఒకటే,కాబట్టి సృష్టించిన ప్రభువుకు భయభీతి కలిగిఉండటం వారిపై విధి,అలాగే ఒకరిపై మరొకరు దయచూపుతూ మెలగాలి.

• أوصى الله تعالى بالإحسان إلى الضعفة من النساء واليتامى، بأن تكون المعاملة معهم بين العدل والفضل.
బలహీనులైన స్త్రీలు మరియు అనాథల పట్ల దయతో ఉత్తమంగా వ్యవహరించాలని,దయతో న్యాయంగా వ్యవహరించాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆజ్ఞాపించాడు.

• جواز تعدد الزوجات إلى أربع نساء، بشرط العدل بينهن، والقدرة على القيام بما يجب لهن.
కేవలం నలుగురి భార్యల బహుభార్యత్వాన్ని అనుమతిస్తూ వారిమధ్య న్యాయబద్దంగా ఉండాలని మరియు వారికి కావలిసిన విధిగల అవసరాలను పూర్తిచేయగల శక్తి కలిగి ఉండాలని షరత్తు పెట్టడం జరిగింది.

• مشروعية الحَجْر على السفيه الذي لا يحسن التصرف، لمصلحته، وحفظًا للمال الذي تقوم به مصالح الدنيا من الضياع.
డబ్బును ఉత్తమంగా వినియోగించలేని ‘మూర్ఖుడి’ పై హజర్ ను ప్రాపంచిక అవసరాలను తీర్చే డబ్బు వృధా కాకుండా రక్షించడానికి’ ప్రయోజనం దృష్ట్యాఅమలుపర్చడం షరీఅతు సమ్మతించిన విషయం.

 
የይዘት ትርጉም አንቀጽ: (2) ምዕራፍ: አን-ኒሳዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት