የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (21) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
وَكَیْفَ تَاْخُذُوْنَهٗ وَقَدْ اَفْضٰی بَعْضُكُمْ اِلٰی بَعْضٍ وَّاَخَذْنَ مِنْكُمْ مِّیْثَاقًا غَلِیْظًا ۟
మీ మధ్య జరిగిన సంబంధం, ఆప్యాయత, ఆనందం మరియు రహస్యాల జ్ఞానం తర్వాత మీరు వారికి ఇచ్చిన మహర్ ను ఎలా తీసుకుంటారు ?. దీని తరువాత వారి చేతుల్లో ఉన్న సంపద పట్ల అత్యాశ కలిగి ఉండటం చెడు విషయం మరియు అసహ్యకరమైనది. వారు మీ నుండి పటిష్టమైన ప్రమాణమును తీసుకున్నారు. అది మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు ద్వారా ఆయన ధర్మ శాసనం ద్వారా వారిని హలాల్ చేసుకోవటం.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• إذا دخل الرجل بامرأته فقد ثبت مهرها، ولا يجوز له التعدي عليه أو الطمع فيه، حتى لو أراد فراقها وطلاقها.
ఒక వ్యక్తి తన భార్యతో సంభోగము చేసినప్పుడు ఆమె మహర్ అనివార్యమైపోతుంది. మరియు అతను ఆమెను వేరు చేసి విడాకులు తీసుకోవాలనుకున్నా దాన్ని (మహర్ ని) అతిక్రమించటం లేదా దానిలో అత్యాశ కలిగి ఉండటం అతనికి సమ్మతం కాదు.

• حرم الله تعالى نكاح زوجات الآباء؛ لأنه فاحشة تمقتها العقول الصحيحة والفطر السليمة.
అల్లాహ్ తఆలా తండ్రుల భార్యలతో వివాహమును నిషేధించాడు. ఎందుకంటే అది సరైన మనస్సులు మరియు సురక్షితమైన స్వభావములు అసహ్యించుకునే అశ్లీలమైనది.

• بين الله تعالى بيانًا مفصلًا من يحل نكاحه من النساء ومن يحرم، سواء أكان بسبب النسب أو المصاهرة أو الرضاع؛ تعظيمًا لشأن الأعراض، وصيانة لها من الاعتداء.
మహోన్నతుడైన అల్లాహ్ స్త్రీల్లోంచి ఎవరితో వివాహం చేయటం సమ్మతమో ఎవరితో నిషిద్ధమో క్లుప్తంగా స్పష్టపరిచాడు అది వంశం,వివాహం లేదా తల్లిపాలివ్వటం వల్ల కావచ్చు. ఆమెకు గౌరవంగా మరియు ఆమెను దుర్వినియోగం నుండి రక్షించడానికి.

 
የይዘት ትርጉም አንቀጽ: (21) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት