የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (50) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
اُنْظُرْ كَیْفَ یَفْتَرُوْنَ عَلَی اللّٰهِ الْكَذِبَ ؕ— وَكَفٰی بِهٖۤ اِثْمًا مُّبِیْنًا ۟۠
ఓ ప్రవక్తా వారు తమను తాము కీర్తించుకుని అల్లాహ్ పై అబద్దమును కల్పించుకుంటున్నారో మీరు చూడండి. మరియు దీనితో స్పష్టమైన పాపం వారి అపమార్గమునకు చాలును.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• كفاية الله للمؤمنين ونصره لهم تغنيهم عما سواه.
విశ్వాసపరులకు అల్లాహ్ సరిపోవటం మరియు వారికి ఆయన సహాయం లభించటం వారికి ఆయన కాకుండా ఇతరుల అక్కర లేకుండా చేస్తుంది.

• بيان جرائم اليهود، كتحريفهم كلام الله، وسوء أدبهم مع رسوله صلى الله عليه وسلم، وتحاكمهم إلى غير شرعه سبحانه.
యూదుల నేరాల ప్రకటన ఉదాహరణకు అల్లాహ్ వాక్కును వారు వక్రీకరించటం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వారి చెడు ప్రవర్తన మరియు అల్లాహ్ ధర్మం కాకుండా ఇతర వాటి వైపు తమ నిర్ణయాలు తీసుకోవటం.

• بيان خطر الشرك والكفر، وأنه لا يُغْفر لصاحبه إذا مات عليه، وأما ما دون ذلك فهو تحت مشيئة الله تعالى.
షిర్క్ మరియు కుఫ్ర్ యొక్క ప్రమాద ప్రకటన. మరియు దాన్ని పాల్పడిన వాడు అదే స్థితిలో మరణిస్తే మన్నించబడడు. ఇక అవి కాకుండా వేరేవి మహోన్నతుడైన అల్లాహ్ ఇచ్ఛ క్రిందకు వస్తాయి.

 
የይዘት ትርጉም አንቀጽ: (50) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት